ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

దీపిక మృతి కేసులో కీలక మలుపు..అమర్ సహస్‌రెడ్డి అరెస్ట్!!

March 10, 2026
in Crime News, Andhra Pradesh News, News
0
దీపిక మృతి కేసులో కీలక మలుపు..అమర్ సహస్‌రెడ్డి అరెస్ట్!!
Share on FacebookShare on TwitterShare on Whatsapp

విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన అనస్తీషియా పీజీ విద్యార్థిని బత్తుల దీపిక కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆమె సీనియర్ డాక్టర్ అమర్ సహస్‌రెడ్డిను పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం అతడిని విజయవాడలోని మాచవరం పోలీస్ స్టేషన్కు పిలిపించి గంటలపాటు విచారించిన అనంతరం అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం… అనంతపురం జిల్లాకు చెందిన కోదండరామిరెడ్డి, భారతి దంపతుల కుమార్తె దీపిక తిరుపతి వెంకటేశ్వర మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసి, ప్రస్తుతం విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో అనస్తీషియా విభాగంలో పీజీ చివరి సంవత్సరం చదువుతోంది. గత నెల 5వ తేదీ అర్ధరాత్రి సమయంలో విధుల్లో ఉన్న ఆమె ఆసుపత్రి సూపర్ స్పెషాలిటీ బ్లాక్‌లోని ఆపరేషన్ థియేటర్‌లో విగతజీవిగా కనిపించింది. మొదట ఈ ఘటనను పోలీసులు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేశారు.

విచారణలో దీపికకు హైదరాబాద్‌ బాచుపల్లికి చెందిన సీనియర్ డాక్టర్ అమర్ సహస్‌రెడ్డితో గత ఏడాది నుంచి పరిచయం ఉన్నట్లు తెలిసింది. ఆ పరిచయం తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ సంబంధం ఏర్పడింది. అయితే ఇదే సమయంలో అమర్ విశాఖపట్నంలో ఎంబీబీఎస్ చదివిన సమయంలో పరిచయమైన తన బ్యాచ్‌మేట్‌తో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ కారణంగా దీపికను దూరం పెట్టడంతో వారిద్దరి మధ్య తరచూ వాగ్వాదాలు జరిగేవని పోలీసులు తెలిపారు.

దీపిక మరణించిన రోజు రాత్రి 10.40 నుంచి 12.30 గంటల వరకు ఇద్దరి మధ్య ఫోన్‌లో మాట్లాడినట్లు కాల్ రికార్డులు వెల్లడించాయి. ఆ సమయంలో తనకు పెళ్లి ఖరారైందని, ఆమెను వివాహం చేసుకోలేనని అమర్ స్పష్టంగా చెప్పినట్లు విచారణలో బయటపడింది. ఒకసారి విజయవాడకు రావాలని దీపిక కోరినా అతను తిరస్కరించాడని పోలీసులు తెలిపారు.

ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం… రోగులకు మత్తు ఇవ్వడానికి ముందు కండరాలను సడలించేందుకు ఉపయోగించే ప్రత్యేక ఇంజక్షన్‌ను దీపిక తీసుకోవడంతో ఆమె మృతి చెందినట్లు తేలింది. అమర్ వివాహానికి నిరాకరించడం వల్ల తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.

ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు కేసును అనుమానాస్పద మృతి నుంచి మార్చి, ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసుగా నమోదు చేశారు. నిందితుడు అమర్ సహస్‌రెడ్డిని అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా, కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కేసుపై పోలీసులు మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: Amar Sahas Reddy ArrestedAmar Sahas Reddy CaseAndhra pradeshAndhra Pradesh crime newsAndhra Pradesh NewsAnesthesia PG StudentAP Crime NewsAP Police ActionBreaking crime newsBreaking newsCrimeCrime Investigation Indiacrime news IndiaDeepika Case UpdateDeepika Death CaseDeepika PG Student CaseDoctor ArrestedDoctor Love Affair CaseForensic Report CaseHospital CrimeHospital Incidentindia breaking newsLatest Crime StoryLatest Crime UpdateLaw and Order NewsLove Affair CaseMachavaram Police StationMedical College NewsMedical Field IncidentMedical PG Student DeathMedical Student DeathNewsPG Medical Student CasePhone Call EvidencePolice investigationRegional Crime UpdateRelationship Dispute Caseshivasakthi netshivasakthi newsshivasakthimediashivasakthinetshivasakthinewsSiddhartha Medical CollegeStudent Death CaseStudent Tragedy NewsSuicide Abetment CaseSuicide InvestigationTelugu States NewsVijayawada Crime NewsVijayawada Hospital CaseVijayawada NewsVijayawada Police Investigation
ShareTweetSend
Previous Post

స్విస్‌ ఓపెన్‌లో శ్రీకాంత్‌, ప్రణయ్‌ సవాల్‌కు సిద్ధం

Next Post

స్కాట్లాండ్‌కు గట్టి పోటీ ఇచ్చిన భారత్

Related Posts

పంచాంగం: 13 సెప్టెంబర్ 2026 (ఆదివారం)
Rasi Phalalu

పంచాంగం: 13 సెప్టెంబర్ 2026 (ఆదివారం)

September 13, 2026
రివ్యూలతో సినిమాను పడగొట్టండి చూద్దాం.. ‘స్పిరిట్‌’ నిర్మాత సవాల్‌
Movies

రివ్యూలతో సినిమాను పడగొట్టండి చూద్దాం.. ‘స్పిరిట్‌’ నిర్మాత సవాల్‌

September 12, 2026
వెంకటేశ్‌-త్రివిక్రమ్‌ల ‘ఆదర్శ కుటుంబం’.. టీజర్‌ అదిరిపోయింది!
Movies

వెంకటేశ్‌-త్రివిక్రమ్‌ల ‘ఆదర్శ కుటుంబం’.. టీజర్‌ అదిరిపోయింది!

September 12, 2026
మళ్లీ భారత్‌-పాక్‌ పోరు.. ఈసారి లెజెండ్స్‌ ఏం చేస్తారో?
Sports News

మళ్లీ భారత్‌-పాక్‌ పోరు.. ఈసారి లెజెండ్స్‌ ఏం చేస్తారో?

September 12, 2026
ఫాస్టాగ్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. ఇక ట్యాగ్‌ మార్చాల్సిన పనిలేదు!
Business News

ఫాస్టాగ్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. ఇక ట్యాగ్‌ మార్చాల్సిన పనిలేదు!

September 12, 2026
జొమాటో మరో షాక్‌.. క్యాష్‌ ఆన్‌ డెలివరీపై రూ.5 ఫీజు!
Business News

జొమాటో మరో షాక్‌.. క్యాష్‌ ఆన్‌ డెలివరీపై రూ.5 ఫీజు!

September 12, 2026
Next Post
స్కాట్లాండ్‌కు గట్టి పోటీ ఇచ్చిన భారత్

స్కాట్లాండ్‌కు గట్టి పోటీ ఇచ్చిన భారత్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 10, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 10, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 13 సెప్టెంబర్ 2026 (ఆదివారం)

పంచాంగం: 13 సెప్టెంబర్ 2026 (ఆదివారం)

September 13, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
వెంకటేశ్‌-త్రివిక్రమ్‌ల ‘ఆదర్శ కుటుంబం’.. టీజర్‌ అదిరిపోయింది!

వెంకటేశ్‌-త్రివిక్రమ్‌ల ‘ఆదర్శ కుటుంబం’.. టీజర్‌ అదిరిపోయింది!

September 12, 2026
మళ్లీ భారత్‌-పాక్‌ పోరు.. ఈసారి లెజెండ్స్‌ ఏం చేస్తారో?

మళ్లీ భారత్‌-పాక్‌ పోరు.. ఈసారి లెజెండ్స్‌ ఏం చేస్తారో?

September 12, 2026
ఫాస్టాగ్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. ఇక ట్యాగ్‌ మార్చాల్సిన పనిలేదు!

ఫాస్టాగ్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. ఇక ట్యాగ్‌ మార్చాల్సిన పనిలేదు!

September 12, 2026
జొమాటో మరో షాక్‌.. క్యాష్‌ ఆన్‌ డెలివరీపై రూ.5 ఫీజు!

జొమాటో మరో షాక్‌.. క్యాష్‌ ఆన్‌ డెలివరీపై రూ.5 ఫీజు!

September 12, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

వెంకటేశ్‌-త్రివిక్రమ్‌ల ‘ఆదర్శ కుటుంబం’.. టీజర్‌ అదిరిపోయింది!

వెంకటేశ్‌-త్రివిక్రమ్‌ల ‘ఆదర్శ కుటుంబం’.. టీజర్‌ అదిరిపోయింది!

September 12, 2026
మళ్లీ భారత్‌-పాక్‌ పోరు.. ఈసారి లెజెండ్స్‌ ఏం చేస్తారో?

మళ్లీ భారత్‌-పాక్‌ పోరు.. ఈసారి లెజెండ్స్‌ ఏం చేస్తారో?

September 12, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.