ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

ఈనెల 22 నుంచి రైతు భరోసా నిధుల విడుదల

March 16, 2026
in Telangana News, News
0
ఈనెల 22 నుంచి రైతు భరోసా నిధుల విడుదల
Share on FacebookShare on TwitterShare on Whatsapp

రాష్ట్రంలోని రైతులకు పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసా నిధులను ఈనెల 22 నుంచి విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరియు ఆర్థికశాఖ అధికారులతో సమావేశం నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్నారు.

ప్రభుత్వం ఎకరానికి రూ.6 వేల చొప్పున సుమారు 1.50 కోట్ల ఎకరాలకు రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధులను విడుదల చేయనుంది. మొదటి విడతగా సిద్దిపేట జిల్లా నర్మెటలో ఈనెల 22న జరిగే సభలో సీఎం రేవంత్‌రెడ్డి నిధుల విడుదలకు శ్రీకారం చుడతారు.

ఆ రోజున ఒక ఎకరం వరకు భూమి కలిగిన 73 లక్షల మంది రైతులకు రూ.3,590 కోట్ల నిధులు వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. అనంతరం 20 రోజుల తర్వాత రెండో విడతగా రూ.2,650 కోట్లను విడుదల చేస్తారు. అలాగే ఏప్రిల్‌ నెలాఖరులోపు మూడో విడతగా రూ.2,760 కోట్ల నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు మూడు సీజన్లలో రైతులకు పెట్టుబడి సాయం అందించినట్లు తెలిపారు. 2023-24 యాసంగి సీజన్‌లో ఎకరానికి రూ.5000 చొప్పున రూ.7,625 కోట్లు, 2024-25 యాసంగిలో రూ.5,057 కోట్లు, 2025-26 వానాకాలం సీజన్‌లో ఎకరానికి రూ.6000 చొప్పున రూ.8,800 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు.

ఈ ఏడాది సుమారు 73 లక్షల మంది రైతులకు రూ.8,881 కోట్ల నిధులు అవసరమని వ్యవసాయశాఖ నివేదిక ఇచ్చింది. రైతుల సంఖ్య పెరిగే అవకాశం ఉండటంతో ప్రభుత్వం మొత్తం రూ.9,000 కోట్ల నిధులు విడుదల చేయడానికి అంగీకరించింది.

ఇక నర్మెటలో జరిగే సభలో సీఎం ఆయిల్‌పామ్‌ కర్మాగారాన్ని ప్రారంభించడంతో పాటు రూ.40 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నూనె ఉత్పత్తుల రిఫైనరీకి శంకుస్థాపన చేయనున్నారు. అదే సందర్భంగా వ్యవసాయ ప్రదర్శనను కూడా ఏర్పాటు చేసి రైతులతో భారీ సభ నిర్వహించనున్నారు. రైతుల సమక్షంలో రైతు భరోసా నిధులను విడుదల చేయడం ద్వారా రైతులకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: AgricultureNewsAgricultureSupportAgriNewsBhattiVikramarkaBreakingNewsFarmerAidFarmerBenefitsFarmersSchemeFarmerSupportFarmerWelfareFarmingCommunityGovernmentSchemeInvestmentSupportNarmetaNewsUpdateRevanthReddyRuralDevelopmentRythuBharosashivasakthimediashivasakthinewsShivaSakthiUpdatesSiddipetTelanganaFarmersTelanganaGovernmentTeluguNewsTummalaNageswaraRao
ShareTweetSend
Previous Post

అసెంబ్లీ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ

Next Post

బెంగాల్‌ ఎన్నికల ముందు ఈసీ కఠిన నిర్ణయం

Related Posts

రూ.2,000 వరకు యూపీఐ పేమెంట్లపై ఛార్జీలు లేవు.. ఆపై ఎంత కట్టాలి?
Business News

రూ.2,000 వరకు యూపీఐ పేమెంట్లపై ఛార్జీలు లేవు.. ఆపై ఎంత కట్టాలి?

September 15, 2026
ట్రంప్‌ వీసా నిబంధనలకు కోర్టులో ఎదురుదెబ్బ.. విదేశీ విద్యార్థులకు ఊరట
World News

ట్రంప్‌ వీసా నిబంధనలకు కోర్టులో ఎదురుదెబ్బ.. విదేశీ విద్యార్థులకు ఊరట

September 15, 2026
ట్రంప్‌ కుమారుడి పెళ్లికి రష్యా కుబేరుడి భారీ నిధులు
World News

ట్రంప్‌ కుమారుడి పెళ్లికి రష్యా కుబేరుడి భారీ నిధులు

September 15, 2026
అఫ్గాన్‌లో కేరళ వ్లాగర్‌కు షాక్‌.. తాలిబన్లు అదుపులోకి తీసుకుని విడుదల
World News

అఫ్గాన్‌లో కేరళ వ్లాగర్‌కు షాక్‌.. తాలిబన్లు అదుపులోకి తీసుకుని విడుదల

September 15, 2026
ఇరాన్‌తో యుద్ధం.. అమెరికా ఆయుధ నిల్వలకు భారీ గండి!
World News

ఇరాన్‌తో యుద్ధం.. అమెరికా ఆయుధ నిల్వలకు భారీ గండి!

September 15, 2026
యూకేలో ‘బ్రేకప్‌’ రచ్చ.. సంతకాలతో ప్రకంపనలు
World News

యూకేలో ‘బ్రేకప్‌’ రచ్చ.. సంతకాలతో ప్రకంపనలు

September 15, 2026
Next Post
బెంగాల్‌ ఎన్నికల ముందు ఈసీ కఠిన నిర్ణయం

బెంగాల్‌ ఎన్నికల ముందు ఈసీ కఠిన నిర్ణయం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 15, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 15, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 15 సెప్టెంబర్ 2026 (మంగళవారం)

పంచాంగం: 15 సెప్టెంబర్ 2026 (మంగళవారం)

September 15, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
రూ.2,000 వరకు యూపీఐ పేమెంట్లపై ఛార్జీలు లేవు.. ఆపై ఎంత కట్టాలి?

రూ.2,000 వరకు యూపీఐ పేమెంట్లపై ఛార్జీలు లేవు.. ఆపై ఎంత కట్టాలి?

September 15, 2026
ట్రంప్‌ వీసా నిబంధనలకు కోర్టులో ఎదురుదెబ్బ.. విదేశీ విద్యార్థులకు ఊరట

ట్రంప్‌ వీసా నిబంధనలకు కోర్టులో ఎదురుదెబ్బ.. విదేశీ విద్యార్థులకు ఊరట

September 15, 2026
ట్రంప్‌ కుమారుడి పెళ్లికి రష్యా కుబేరుడి భారీ నిధులు

ట్రంప్‌ కుమారుడి పెళ్లికి రష్యా కుబేరుడి భారీ నిధులు

September 15, 2026
అఫ్గాన్‌లో కేరళ వ్లాగర్‌కు షాక్‌.. తాలిబన్లు అదుపులోకి తీసుకుని విడుదల

అఫ్గాన్‌లో కేరళ వ్లాగర్‌కు షాక్‌.. తాలిబన్లు అదుపులోకి తీసుకుని విడుదల

September 15, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

రూ.2,000 వరకు యూపీఐ పేమెంట్లపై ఛార్జీలు లేవు.. ఆపై ఎంత కట్టాలి?

రూ.2,000 వరకు యూపీఐ పేమెంట్లపై ఛార్జీలు లేవు.. ఆపై ఎంత కట్టాలి?

September 15, 2026
ట్రంప్‌ వీసా నిబంధనలకు కోర్టులో ఎదురుదెబ్బ.. విదేశీ విద్యార్థులకు ఊరట

ట్రంప్‌ వీసా నిబంధనలకు కోర్టులో ఎదురుదెబ్బ.. విదేశీ విద్యార్థులకు ఊరట

September 15, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.