ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

ఒకే మామిడి చెట్టుపై 14 రకాల పండ్లు.. రైతు అద్భుత ప్రయోగం

May 11, 2026
in India News, News
0
ఒకే మామిడి చెట్టుపై 14 రకాల పండ్లు.. రైతు అద్భుత ప్రయోగం
Share on FacebookShare on TwitterShare on Whatsapp

గుజరాత్‌లోని అమ్రేలి జిల్లా దిటాలా గ్రామానికి చెందిన రైతు Ukabhai Bhatti తన ఇంటి ఆవరణలో ఒకే మామిడి చెట్టుపై 14 రకాల పండ్లు పండించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ‘మల్టిపుల్ టాప్ వర్కింగ్’ అనే ప్రత్యేక అంటుకట్టే విధానాన్ని ఉపయోగించి, వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన మామిడి రకాల కొమ్మలను ఒకే చెట్టుపై అంటుకట్టారు.

దీంతో గిర్ కేసర్, ఆల్ఫోన్సో, ఆమ్రపాలి వంటి 14 రకాల మామిడిపండ్లు ఒకే చెట్టుపై కాసి ప్రత్యేకతను చాటుకున్నాయి. ఈ చెట్టు సంవత్సరంలో హోలీ నుంచి దీపావళి వరకు దాదాపు ఆరు నెలల పాటు వివిధ రకాల మామిడి పండ్లను అందిస్తోంది.ఇక ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలంలోని ఎర్రంవాండపల్లె గ్రామంలో మరో అద్భుతం వెలుగులోకి వచ్చింది. రైతు సిద్ధనాగులు చెట్టులోని ఒకే కొమ్మపై 53 మామిడి కాయలు కాసినట్లు తెలిపారు. గతంలో విరిగిన కొమ్మే ఇప్పుడు భారీగా ఫలిస్తోంది.

పట్టణీకరణతో పచ్చదనం తగ్గుతున్న ఈ రోజుల్లో సైన్స్ ఆధారిత పరిష్కారంగా ‘ద్రవ వృక్షం’ (Liquid Tree) అనే కాన్సెప్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇది ఫోటో బయో రియాక్టర్ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. ఇందులోని మైక్రో ఆల్గే గాలిలోని కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహించి ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంద.తిరుపతిలోని సైన్స్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ఈ నమూనా విద్యార్థులను ఆకట్టుకుంటోంది. ఒకే యూనిట్ దాదాపు 20 పెద్ద చెట్ల సమానంగా స్వచ్ఛమైన గాలిని అందించగలదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: AgricultureAndhraPradeshNewsBiotechnologyClimateChangeEcoFriendlyEnvironmentFarmingInnovationGreenTechGujaratNewsIndianFarmersInnovationLiquidTreeMangoTreeNatureLoversOxygenPlantScienceNewsshivasakthinewsSmartFarmingSustainabilityTrendingNewsViralNews
ShareTweetSend
Previous Post

బండి భగీరథ్‌పై పోక్సో కేసు.. వెంటనే విచారణకు సీఎం రేవంత్ ఆదేశం

Next Post

ధాన్యం కొనుగోలు ఆలస్యం.. పోతరంలో రైతుల ధర్నా

Related Posts

2028 నాటికి తొలి దశ పనులు పూర్తి చేయనున్నట్లు ప్రకటన
Andhra Pradesh News

2028 నాటికి తొలి దశ పనులు పూర్తి చేయనున్నట్లు ప్రకటన

June 26, 2026
అమరావతిలో డ్రోన్ డెలివరీ నెట్‌వర్క్ అభివృద్ధికి కీలక ఎంవోయూ
Andhra Pradesh News

అమరావతిలో డ్రోన్ డెలివరీ నెట్‌వర్క్ అభివృద్ధికి కీలక ఎంవోయూ

June 26, 2026
తెదేపా నుంచి సానా సతీష్‌బాబు, చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ ప్రమాణస్వీకారం
Andhra Pradesh News

తెదేపా నుంచి సానా సతీష్‌బాబు, చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ ప్రమాణస్వీకారం

June 26, 2026
నెల్లూరులో బారా షాహీద్ దర్గా రొట్టెల పండగతో సందడి వాతావరణం
Andhra Pradesh News

నెల్లూరులో బారా షాహీద్ దర్గా రొట్టెల పండగతో సందడి వాతావరణం

June 26, 2026
పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
Crime News

పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

June 26, 2026
వైకాపా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హౌస్ అరెస్ట్
Andhra Pradesh News

వైకాపా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హౌస్ అరెస్ట్

June 26, 2026
Next Post
ధాన్యం కొనుగోలు ఆలస్యం.. పోతరంలో రైతుల ధర్నా

ధాన్యం కొనుగోలు ఆలస్యం.. పోతరంలో రైతుల ధర్నా

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

June 26, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 17 జూన్ 2026 (బుధవారం)

పంచాంగం: 17 జూన్ 2026 (బుధవారం)

June 17, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

June 26, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
2028 నాటికి తొలి దశ పనులు పూర్తి చేయనున్నట్లు ప్రకటన

2028 నాటికి తొలి దశ పనులు పూర్తి చేయనున్నట్లు ప్రకటన

June 26, 2026
అమరావతిలో డ్రోన్ డెలివరీ నెట్‌వర్క్ అభివృద్ధికి కీలక ఎంవోయూ

అమరావతిలో డ్రోన్ డెలివరీ నెట్‌వర్క్ అభివృద్ధికి కీలక ఎంవోయూ

June 26, 2026
తెదేపా నుంచి సానా సతీష్‌బాబు, చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ ప్రమాణస్వీకారం

తెదేపా నుంచి సానా సతీష్‌బాబు, చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ ప్రమాణస్వీకారం

June 26, 2026
నెల్లూరులో బారా షాహీద్ దర్గా రొట్టెల పండగతో సందడి వాతావరణం

నెల్లూరులో బారా షాహీద్ దర్గా రొట్టెల పండగతో సందడి వాతావరణం

June 26, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Bussiness news
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

2028 నాటికి తొలి దశ పనులు పూర్తి చేయనున్నట్లు ప్రకటన

2028 నాటికి తొలి దశ పనులు పూర్తి చేయనున్నట్లు ప్రకటన

June 26, 2026
అమరావతిలో డ్రోన్ డెలివరీ నెట్‌వర్క్ అభివృద్ధికి కీలక ఎంవోయూ

అమరావతిలో డ్రోన్ డెలివరీ నెట్‌వర్క్ అభివృద్ధికి కీలక ఎంవోయూ

June 26, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.