ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

దలాల్‌ స్ట్రీట్‌లో ఐపీఓల జోరు.. ఒకే రోజు ఆరు కంపెనీల ఎంట్రీ

September 9, 2026
in Business News, News
0
దలాల్‌ స్ట్రీట్‌లో ఐపీఓల జోరు.. ఒకే రోజు ఆరు కంపెనీల ఎంట్రీ

దలాల్‌ స్ట్రీట్‌లో ఐపీఓల జోరు.. ఒకే రోజు ఆరు కంపెనీల ఎంట్రీ

Share on FacebookShare on TwitterShare on Whatsapp

దలాల్‌ స్ట్రీట్‌లో ఐపీఓల సందడి నెలకొంది. ఒకే రోజు ఏకంగా ఆరు మెయిన్‌బోర్డు ఐపీఓలు సబ్‌స్క్రిప్షన్‌ కోసం అందుబాటులోకి వచ్చాయి. సెప్టెంబర్‌ 9న ప్రారంభమైన ఈ పబ్లిక్‌ ఇష్యూలు సెప్టెంబర్‌ 11న ముగియనున్నాయి. రెంట్‌మోజో, మణిపాల్‌ పేమెంట్‌ అండ్‌ ఐడెంటిటీ సొల్యూషన్స్‌, కరమ్‌తారా ఇంజినీరింగ్‌, ఆర్సిల్‌, ఎల్‌సీసీ ప్రాజెక్ట్స్‌, స్టీమ్‌హౌస్‌ ఇండియా సంస్థలు ఇన్వెస్టర్ల నుంచి నిధులు సమీకరించేందుకు మార్కెట్‌లోకి వచ్చాయి.

ఈ ఆరు ఐపీఓల ద్వారా కంపెనీలు కలిపి రూ.4,500 కోట్లకుపైగా నిధులు సమీకరించనున్నాయి. కొన్ని సంస్థలు తాజా ఈక్విటీ షేర్లను జారీ చేస్తుండగా.. మరికొన్ని కంపెనీలు ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా ప్రస్తుత వాటాదారులు తమ షేర్లను విక్రయిస్తున్నాయి.

రెంట్‌మోజో రూ.1,256 కోట్ల సమీకరణ లక్ష్యంగా ఐపీఓకు వచ్చింది. ఇందులో రూ.150 కోట్ల తాజా షేర్లు, రూ.1,106 కోట్ల ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ఉన్నాయి. ఒక్కో షేరు ధరల శ్రేణిని రూ.384-404గా నిర్ణయించింది.

మణిపాల్‌ పేమెంట్‌ అండ్‌ ఐడెంటిటీ సొల్యూషన్స్‌ రూ.805 కోట్ల సమీకరణ లక్ష్యంగా పబ్లిక్‌ ఇష్యూను ప్రారంభించింది. ఇందులో రూ.320 కోట్ల తాజా షేర్లు, రూ.485 కోట్ల ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ఉన్నాయి. ధరల శ్రేణి రూ.322-339గా ఉంది.

కరమ్‌తారా ఇంజినీరింగ్‌ రూ.875 కోట్లను సమీకరించనుంది. ఇందులో రూ.675 కోట్ల తాజా షేర్లు, రూ.200 కోట్ల ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ఉన్నాయి. ఒక్కో షేరు ధరల శ్రేణి రూ.241-254. రిటైల్‌ ఇన్వెస్టర్లకు 35 శాతం వాటా కేటాయించారు. కనీసం 59 షేర్ల లాట్‌కు గరిష్ఠ ధర వద్ద రూ.14,986 పెట్టుబడి అవసరం.

ఆర్సిల్‌ రూ.733 కోట్ల సమీకరణ లక్ష్యంగా ఐపీఓకు వచ్చింది. ఒక్కో షేరు ధరను రూ.132-139గా నిర్ణయించింది. మొత్తం 5.27 కోట్ల షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద విక్రయిస్తున్నారు. రిటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం 107 షేర్ల లాట్‌ను కొనుగోలు చేయాలి.

ఎల్‌సీసీ ప్రాజెక్ట్స్‌ రూ.427 కోట్ల నిధుల సమీకరణకు ఐపీఓను ప్రారంభించింది. ధరల శ్రేణి రూ.139-146గా ఉంది. తాజా షేర్లతో పాటు ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా కూడా షేర్లను విక్రయిస్తోంది. రిటైల్‌ ఇన్వెస్టర్లకు 35 శాతం వాటా కేటాయించింది.

స్టీమ్‌హౌస్‌ ఇండియా రూ.414 కోట్ల సమీకరణ లక్ష్యంతో మార్కెట్‌లోకి వచ్చింది. ఒక్కో షేరు ధరల శ్రేణి రూ.77-81గా నిర్ణయించింది. లాట్‌ సైజ్‌ 185 షేర్లు కాగా.. గరిష్ఠ ధర వద్ద ఒక లాట్‌కు రూ.14,985 పెట్టుబడి అవసరం. రిటైల్‌ ఇన్వెస్టర్లకు 35 శాతం వాటా కేటాయించారు.

ఈ ఐపీఓల్లో కొన్ని కంపెనీల షేర్లు సెప్టెంబర్‌ 17న స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్‌ కానున్నాయి. ఒకేసారి ఆరు పబ్లిక్‌ ఇష్యూలు రావడంతో ఇన్వెస్టర్లు తమకు అనుకూలమైన కంపెనీ, ధర, వ్యాపార భవిష్యత్తు, ఆర్థిక పరిస్థితులను పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: ArcilBSEDalal StreetInvestmentInvestorsIPOIPOsKaramtara EngineeringLCC ProjectsMainboard IPOManipal PaymentNSERentomojoShare Marketshivasakthi newsshivasakthimediaStock Market
ShareTweetSend
Previous Post

ఎన్‌ఎస్‌ఈ ఐపీఓపై కీలక మార్పు.. ₹30 వేల కోట్ల నుంచి ₹27 వేల కోట్లకు!

Related Posts

ఎన్‌ఎస్‌ఈ ఐపీఓపై కీలక మార్పు.. ₹30 వేల కోట్ల నుంచి ₹27 వేల కోట్లకు!
Business News

ఎన్‌ఎస్‌ఈ ఐపీఓపై కీలక మార్పు.. ₹30 వేల కోట్ల నుంచి ₹27 వేల కోట్లకు!

September 9, 2026
హెచ్‌టీ లైన్‌కు తీగ తగిలించి ఆత్మహత్య
Crime News

హెచ్‌టీ లైన్‌కు తీగ తగిలించి ఆత్మహత్య

September 9, 2026
భక్తుల నుంచి ఉద్యోగుల వరకు.. తితిదే పాలక మండలి కీలక నిర్ణయాలు
Devotional News

భక్తుల నుంచి ఉద్యోగుల వరకు.. తితిదే పాలక మండలి కీలక నిర్ణయాలు

September 9, 2026
గణేశ్‌ విగ్రహం తరలిస్తుండగా విషాదం.. డ్రైవర్‌ మృతి
Crime News

గణేశ్‌ విగ్రహం తరలిస్తుండగా విషాదం.. డ్రైవర్‌ మృతి

September 9, 2026
సినీఫక్కీలో హ్యాష్‌ ఆయిల్‌ రవాణా.. హైదరాబాద్‌లో ముగ్గురు అరెస్టు
Crime News

సినీఫక్కీలో హ్యాష్‌ ఆయిల్‌ రవాణా.. హైదరాబాద్‌లో ముగ్గురు అరెస్టు

September 9, 2026
పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం.. భారీ నష్టాల్లో దేశీయ మార్కెట్లు
Stock Market News

పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం.. భారీ నష్టాల్లో దేశీయ మార్కెట్లు

September 9, 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 8, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 8, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 7 సెప్టెంబర్ 2026 (సోమవారం)

పంచాంగం: 8 సెప్టెంబర్ 2026 (మంగళవారం)

September 8, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
దలాల్‌ స్ట్రీట్‌లో ఐపీఓల జోరు.. ఒకే రోజు ఆరు కంపెనీల ఎంట్రీ

దలాల్‌ స్ట్రీట్‌లో ఐపీఓల జోరు.. ఒకే రోజు ఆరు కంపెనీల ఎంట్రీ

September 9, 2026
ఎన్‌ఎస్‌ఈ ఐపీఓపై కీలక మార్పు.. ₹30 వేల కోట్ల నుంచి ₹27 వేల కోట్లకు!

ఎన్‌ఎస్‌ఈ ఐపీఓపై కీలక మార్పు.. ₹30 వేల కోట్ల నుంచి ₹27 వేల కోట్లకు!

September 9, 2026
హెచ్‌టీ లైన్‌కు తీగ తగిలించి ఆత్మహత్య

హెచ్‌టీ లైన్‌కు తీగ తగిలించి ఆత్మహత్య

September 9, 2026
భక్తుల నుంచి ఉద్యోగుల వరకు.. తితిదే పాలక మండలి కీలక నిర్ణయాలు

భక్తుల నుంచి ఉద్యోగుల వరకు.. తితిదే పాలక మండలి కీలక నిర్ణయాలు

September 9, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

దలాల్‌ స్ట్రీట్‌లో ఐపీఓల జోరు.. ఒకే రోజు ఆరు కంపెనీల ఎంట్రీ

దలాల్‌ స్ట్రీట్‌లో ఐపీఓల జోరు.. ఒకే రోజు ఆరు కంపెనీల ఎంట్రీ

September 9, 2026
ఎన్‌ఎస్‌ఈ ఐపీఓపై కీలక మార్పు.. ₹30 వేల కోట్ల నుంచి ₹27 వేల కోట్లకు!

ఎన్‌ఎస్‌ఈ ఐపీఓపై కీలక మార్పు.. ₹30 వేల కోట్ల నుంచి ₹27 వేల కోట్లకు!

September 9, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.