ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

అల్పాహారం తింటున్నారా.. పోషకాలు అందుతున్నాయా?

September 23, 2026
in Health, News
0
అల్పాహారం తింటున్నారా.. పోషకాలు అందుతున్నాయా?

అల్పాహారం తింటున్నారా.. పోషకాలు అందుతున్నాయా?

Share on FacebookShare on TwitterShare on Whatsapp

అల్పాహారం విషయంలో సమయానికి తినడం ఎంత ముఖ్యమో.. ఏం తింటున్నామనేదీ అంతే ముఖ్యం. ఉదయాన్నే కేవలం కడుపు నిండేలా తినడం కాకుండా.. రోజంతా శక్తి, ఏకాగ్రత ఉండేలా ఆహారాన్ని ఎంచుకోవాలి. ముఖ్యంగా అమ్మాయిలు అల్పాహారంలో ప్రొటీన్‌, ఫైబర్‌, ఆరోగ్యకరమైన కొవ్వులకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది.

బ్రెడ్‌, జామ్‌, బిస్కెట్లు, తియ్యటి సెరియల్స్‌ వంటివి సులభంగా లభిస్తాయి కాబట్టి తరచూ అల్పాహారంగా తీసుకుంటుంటారు. అయితే వీటినే ప్రతిరోజూ ప్రధాన ఆహారంగా తీసుకోవడం వల్ల అవసరమైన పోషకాలన్నీ అందకపోవచ్చు. మిల్లెట్స్‌ లేదా చక్కెర తక్కువగా ఉన్న పదార్థాలు ఎంచుకున్నప్పటికీ.. వాటితోపాటు ప్రొటీన్‌, పీచు ఉండే పదార్థాలను జోడించడం ముఖ్యం.

ఉదాహరణకు ఉప్మా తీసుకుంటే.. పల్లీలు, మొలకలు, కూరగాయలు కలుపుకోవచ్చు. ఇడ్లీ, దోశ వంటి అల్పాహారంతో పప్పు ఆధారిత చట్నీ లేదా సాంబార్‌ తీసుకుంటే ప్రొటీన్‌, పీచు కొంత మేర పెరుగుతాయి. బ్రెడ్‌ తింటే పనీర్‌, ఉడికించిన గుడ్డు లేదా కూరగాయలతో కలిపి తీసుకోవచ్చు. ఓట్స్‌కు పాలు లేదా పెరుగు, నట్స్‌, సీడ్స్‌, పండ్లను జోడిస్తే అల్పాహారం మరింత సమతుల్యంగా మారుతుంది.

పండ్లు, కూరగాయలు, పప్పులు, మొలకలు, నట్స్‌, సీడ్స్‌ వంటి వాటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల విభిన్న పోషకాలు, పీచు అందుతాయి. పాలు, పెరుగు, పనీర్‌, గుడ్లు వంటి వాటి ద్వారా ప్రొటీన్‌ తీసుకోవచ్చు. ఇలా ఒకేసారి ఆహారపు అలవాట్లను పూర్తిగా మార్చాల్సిన అవసరం లేదు. రోజువారీ అల్పాహారంలో ఒక్కో పదార్థాన్ని జోడిస్తూ చిన్న చిన్న మార్పులు చేసుకుంటేనే మంచి సమతుల్యం ఏర్పడుతుంది.

అల్పాహారం ఎక్కువగా తినడం కాదు.. సమతుల్యంగా తినడం ముఖ్యం. కార్బోహైడ్రేట్లతో పాటు ప్రొటీన్‌, ఫైబర్‌, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండేలా చూసుకుంటే ఉదయం తీసుకునే ఆహారం మరింత పోషకభరితంగా మారుతుంది.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: Balanced Dietbreakfast foodsbreakfast ideasbreakfast tipsFiber Foodshealthy breakfastHealthy EatingHealthy Fatshealthy foodHealthy Lifestylemillet breakfastmorning foodNutritionnutritious breakfastoats breakfastprotein foodsProtein Rich Foodsshivasakthi newsshivasakthimediaWeight managementWomen health
ShareTweetSend
Previous Post

మెనోపాజ్‌లో అరుగుదల మందగించిందా? ఇవి పాటించండి!

Next Post

శ్రీకాకుళం జిల్లాలో విషాదం.. రైలు ఢీకొని నలుగురు విద్యార్థుల మృతి

Related Posts

పిడుగుపాటుకు ఇద్దరు రైతుల మృతి
Crime News

పిడుగుపాటుకు ఇద్దరు రైతుల మృతి.. వేర్వేరు ప్రాంతాల్లో విషాదం

Health

మెనోపాజ్‌లో అరుగుదల మందగించిందా? ఇవి పాటించండి!

September 23, 2026
నానబెట్టి తింటేనే.. పోషకాలు బాగా అందుతాయట!
Health

నానబెట్టి తింటేనే.. పోషకాలు బాగా అందుతాయట!

September 23, 2026
ఈఐఎల్‌లో 61 ఉద్యోగాలు.. ఇంజినీర్లకు అవకాశం
Education

ఈఐఎల్‌లో 61 ఉద్యోగాలు.. ఇంజినీర్లకు అవకాశం

September 23, 2026
ఎంబీఏ బిజినెస్‌ అనలిటిక్స్‌.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చదవాలి?
Education

ఎంబీఏ బిజినెస్‌ అనలిటిక్స్‌.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చదవాలి?

September 23, 2026
Next Post
శ్రీకాకుళం జిల్లాలో విషాదం.. రైలు ఢీకొని నలుగురు విద్యార్థుల మృతి

శ్రీకాకుళం జిల్లాలో విషాదం.. రైలు ఢీకొని నలుగురు విద్యార్థుల మృతి

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 23, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 23, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 23 సెప్టెంబర్ 2026 (బుధవారం)

పంచాంగం: 23 సెప్టెంబర్ 2026 (బుధవారం)

September 23, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
పిడుగుపాటుకు ఇద్దరు రైతుల మృతి

పిడుగుపాటుకు ఇద్దరు రైతుల మృతి.. వేర్వేరు ప్రాంతాల్లో విషాదం

September 23, 2026
శ్రీకాకుళం జిల్లాలో విషాదం.. రైలు ఢీకొని నలుగురు విద్యార్థుల మృతి

శ్రీకాకుళం జిల్లాలో విషాదం.. రైలు ఢీకొని నలుగురు విద్యార్థుల మృతి

September 23, 2026
అల్పాహారం తింటున్నారా.. పోషకాలు అందుతున్నాయా?

అల్పాహారం తింటున్నారా.. పోషకాలు అందుతున్నాయా?

September 23, 2026
మెనోపాజ్‌లో అరుగుదల మందగించిందా? ఇవి పాటించండి!

మెనోపాజ్‌లో అరుగుదల మందగించిందా? ఇవి పాటించండి!

September 23, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

పిడుగుపాటుకు ఇద్దరు రైతుల మృతి

పిడుగుపాటుకు ఇద్దరు రైతుల మృతి.. వేర్వేరు ప్రాంతాల్లో విషాదం

September 23, 2026
శ్రీకాకుళం జిల్లాలో విషాదం.. రైలు ఢీకొని నలుగురు విద్యార్థుల మృతి

శ్రీకాకుళం జిల్లాలో విషాదం.. రైలు ఢీకొని నలుగురు విద్యార్థుల మృతి

September 23, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.