ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

శ్రీవారి లడ్డూలకు నెయ్యి నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి: తితిదే

March 10, 2026
in Devotional News, News
0
శ్రీవారి లడ్డూలకు నెయ్యి నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి: తితిదే
Share on FacebookShare on TwitterShare on Whatsapp

శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి అవసరమైన నెయ్యి నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) స్పష్టం చేసింది. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో తితిదే వద్ద నెయ్యి కొరత ఉందని, అందువల్ల లడ్డూ తయారీలో అంతరాయం ఏర్పడుతోందని వస్తున్న వార్తలు పూర్తిగా అసత్యమని అధికారులు తెలిపారు.

లడ్డూ ప్రసాదాల తయారీకి అవసరమైన నెయ్యిని తితిదే ప్రత్యేక విధానంలో కొనుగోలు చేస్తోంది. ఒకే సంస్థపై ఆధారపడకుండా మూడు వేర్వేరు సంస్థల నుంచి నెయ్యి సరఫరా జరిగేలా ముందస్తు ఏర్పాట్లు చేసినట్లు తితిదే వెల్లడించింది. దీంతో లడ్డూ తయారీ ప్రక్రియ ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగుతోందని తెలిపింది.

ప్రస్తుతం భక్తులకు పంపిణీ చేయడానికి సుమారు 7 లక్షల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు సిద్ధంగా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. వేసవి సెలవులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున ముందుగానే అవసరమైన ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు.తితిదే వద్ద నెయ్యి నిల్వలు లేవని, శ్రీవారి కైంకర్యాలు మరియు లడ్డూ ప్రసాదాల తయారీకి ఆటంకం కలుగుతోందని ప్రచారం జరుగుతున్న వార్తలను భక్తులు నమ్మవద్దని తితిదే విజ్ఞప్తి చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు సమృద్ధిగా ఉన్నాయని కూడా స్పష్టం చేసింది.

Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews APPolitics Breaking news BreakingNews BusinessNews Chandrababu naidu ChandrababuNaidu CricketNews CrimeNews Geopolitics Government HealthyLifestyle India IndiaNews LawAndOrder Movies Naralokesh News news24 newsalert NewsToday NewsUpdate NewsUpdates PoliticalUpdate PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews SportsNews Tdp Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood Toofan TrendingNow WorldNews

Tags: AndhraPradeshNewsAPNewsBreaking newsBreakingNewsDevoteesUpdateDevotionalNewsFakeNewsAlertLadduPrasadamLordVenkateswaraNewsNewsTodayNewsUpdateshivasakthi netshivasakthi newsshivasakthimediashivasakthinetshivasakthinewsSocialMediaRumoursSrivariLadduSrivariPrasadamSrivariSevaTeluguNewsTempleAdministrationTempleNewsTirumalaTirumalaDarshanTirumalaTempleTirumalaTirupatiDevasthanamsTirumalaUpdatesTirupatiBalajiTirupatiLadduTTDTTDUpdate
ShareTweetSend
Previous Post

భారత్‌లో యాపిల్ జోరు..ఐఫోన్ తయారీలో భారీ పెరుగుదల!!

Next Post

కొత్త ఫీచర్లతో హ్యుందాయ్ వెర్నా.. కార్ ప్రేమికులకు గుడ్ న్యూస్!!

Related Posts

పంచారామాల యాత్ర – పాపక్షయం, మోక్షం కలిగించే పవిత్ర అనుభూతి
Devotional News

పంచారామాల యాత్ర – పాపక్షయం, మోక్షం కలిగించే పవిత్ర అనుభూతి

March 10, 2026
పొగరుబోతు ఏనుగు-చిన్నచీమ!!
Telugu Stories

పొగరుబోతు ఏనుగు-చిన్నచీమ!!

March 10, 2026
ముత్యాలతో అలంకరించిన ఆలయం – భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతి
Devotional News

ముత్యాలతో అలంకరించిన ఆలయం – భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతి

March 10, 2026
హైదరాబాద్ నుంచి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వరకు కొత్త Amrit Bharat Express ప్రారంభం!!
Technology News

హైదరాబాద్ నుంచి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వరకు కొత్త Amrit Bharat Express ప్రారంభం!!

March 10, 2026
ఏఐ ఇప్పుడు ఒక్క ఫొటోతో మీ లొకేషన్ గుర్తించగలదు!!
Technology News

ఏఐ ఇప్పుడు ఒక్క ఫొటోతో మీ లొకేషన్ గుర్తించగలదు!!

March 10, 2026
నీరు + పోషకాలు: వేసవి ఆరోగ్య రహస్యాలు
News

నీరు + పోషకాలు: వేసవి ఆరోగ్య రహస్యాలు

March 10, 2026
Next Post
కొత్త ఫీచర్లతో హ్యుందాయ్ వెర్నా.. కార్ ప్రేమికులకు గుడ్ న్యూస్!!

కొత్త ఫీచర్లతో హ్యుందాయ్ వెర్నా.. కార్ ప్రేమికులకు గుడ్ న్యూస్!!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

March 10, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
పంచాంగం: 10 మార్చి 2026 (మంగళవారం)

పంచాంగం: 10 మార్చి 2026 (మంగళవారం)

March 10, 2026
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
పంచారామాల యాత్ర – పాపక్షయం, మోక్షం కలిగించే పవిత్ర అనుభూతి

పంచారామాల యాత్ర – పాపక్షయం, మోక్షం కలిగించే పవిత్ర అనుభూతి

March 10, 2026
పొగరుబోతు ఏనుగు-చిన్నచీమ!!

పొగరుబోతు ఏనుగు-చిన్నచీమ!!

March 10, 2026
ముత్యాలతో అలంకరించిన ఆలయం – భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతి

ముత్యాలతో అలంకరించిన ఆలయం – భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతి

March 10, 2026
హైదరాబాద్ నుంచి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వరకు కొత్త Amrit Bharat Express ప్రారంభం!!

హైదరాబాద్ నుంచి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వరకు కొత్త Amrit Bharat Express ప్రారంభం!!

March 10, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Career
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

పంచారామాల యాత్ర – పాపక్షయం, మోక్షం కలిగించే పవిత్ర అనుభూతి

పంచారామాల యాత్ర – పాపక్షయం, మోక్షం కలిగించే పవిత్ర అనుభూతి

March 10, 2026
పొగరుబోతు ఏనుగు-చిన్నచీమ!!

పొగరుబోతు ఏనుగు-చిన్నచీమ!!

March 10, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.