ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

విద్యుత్‌ సంస్థల్లో భారీ ఉద్యోగాల భర్తీ.. 629 ఏఈఈ పోస్టులకు గ్రీన్‌సిగ్నల్‌

May 16, 2026
in Education, News
0
విద్యుత్‌ సంస్థల్లో భారీ ఉద్యోగాల భర్తీ.. 629 ఏఈఈ పోస్టులకు గ్రీన్‌సిగ్నల్‌
Share on FacebookShare on TwitterShare on Whatsapp

Andhra Pradesh Power Transmission Corporation, APGENCO మరియు రాష్ట్రంలోని మూడు డిస్కంలలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌ (AEE) పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 629 ఏఈఈ పోస్టుల భర్తీకి త్వరలో అధికారిక నోటిఫికేషన్ విడుదల కానుంది.

కింది స్థాయిలో సిబ్బంది కొరత కారణంగా ప్రజలకు తక్షణ సేవలు అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఉద్యోగ సంఘాలు చాలాకాలంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. తాజాగా ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నుంచి నోటిఫికేషన్ జారీకి అధికారిక అనుమతులు లభించాయి.

రాష్ట్ర ప్రభుత్వ వార్షిక జాబ్ క్యాలెండర్‌లో భాగంగా ఈ నియామకాలు చేపట్టనున్నారు. ఎంపికైన అభ్యర్థులను రెగ్యులర్ పోస్టుల్లో నియమించనున్నారు. విద్యుత్ సంస్థల అవసరాలకు అనుగుణంగా ఎలక్ట్రికల్, సివిల్, టెలికం విభాగాల్లో నియామకాలు జరగనున్నాయి.ఈ నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ బహుజన విద్యుత్ ఉద్యోగుల యూనియన్ హర్షం వ్యక్తం చేసింది. సీఎం N. Chandrababu Naidu, మంత్రి Nara Lokesh, మంత్రి Gottipati Ravi Kumarలకు యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వి.ఎం.రవిశంకర్ కృతజ్ఞతలు తెలిపారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: AEEJobsAndhraJobsAndhrapradeshAPDiscomsAPGencoAPJobsAPNewsAPRecruitmentAPTranscoChandrababuNaiduElectricalJobsEngineeringJobsGottipatiRaviKumarGovernmentJobsJobNotificationNaralokeshPowerDepartmentshivasakthishivasakthinewsTeluguNews
ShareTweetSend
Previous Post

విజయవాడ ఎయిర్‌పోర్ట్ మూసివేత వార్తలు ఫేక్‌.. ఏపీ ప్రభుత్వం క్లారిటీ

Next Post

తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత

Related Posts

చేవెళ్లలో ఆర్టీసీ బస్సు ఢీకొని ఇంటర్ విద్యార్థి మృతి
Crime News

చేవెళ్లలో ఆర్టీసీ బస్సు ఢీకొని ఇంటర్ విద్యార్థి మృతి

July 1, 2026
కరీంనగర్ రెండో డిపోలో ఎలక్ట్రిక్ ఎక్స్‌ప్రెస్ బస్సు దగ్ధం
Crime News

కరీంనగర్ రెండో డిపోలో ఎలక్ట్రిక్ ఎక్స్‌ప్రెస్ బస్సు దగ్ధం

July 1, 2026
పీటీఓ డీఐజీ బి. సత్య ఏసుబాబు సీఐఎస్‌ఎఫ్ డీఐజీగా నియామకం
Andhra Pradesh News

పీటీఓ డీఐజీ బి. సత్య ఏసుబాబు సీఐఎస్‌ఎఫ్ డీఐజీగా నియామకం

July 1, 2026
తితిదే ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు అపర్ణ కన్‌స్ట్రక్షన్స్ రూ.కోటి విరాళం
Andhra Pradesh News

తితిదే ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు అపర్ణ కన్‌స్ట్రక్షన్స్ రూ.కోటి విరాళం

July 1, 2026
కొత్తూరు పోలీసుల ఎదుట ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ హాజరు కాలేకపోయిన ఘటన
Andhra Pradesh News

కొత్తూరు పోలీసుల ఎదుట ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ హాజరు కాలేకపోయిన ఘటన

July 1, 2026
చిన్నారి ఆచూకీ తెలిపిన వారికి రూ.లక్ష రివార్డు.. పోలీసులు ప్రకటన
Andhra Pradesh News

చిన్నారి ఆచూకీ తెలిపిన వారికి రూ.లక్ష రివార్డు.. పోలీసులు ప్రకటన

July 1, 2026
Next Post
తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత

తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

July 1, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

July 1, 2026
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
కరీంనగర్ రెండో డిపోలో ఎలక్ట్రిక్ ఎక్స్‌ప్రెస్ బస్సు దగ్ధం

కరీంనగర్ రెండో డిపోలో ఎలక్ట్రిక్ ఎక్స్‌ప్రెస్ బస్సు దగ్ధం

July 1, 2026
పీటీఓ డీఐజీ బి. సత్య ఏసుబాబు సీఐఎస్‌ఎఫ్ డీఐజీగా నియామకం

పీటీఓ డీఐజీ బి. సత్య ఏసుబాబు సీఐఎస్‌ఎఫ్ డీఐజీగా నియామకం

July 1, 2026
తితిదే ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు అపర్ణ కన్‌స్ట్రక్షన్స్ రూ.కోటి విరాళం

తితిదే ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు అపర్ణ కన్‌స్ట్రక్షన్స్ రూ.కోటి విరాళం

July 1, 2026
కొత్తూరు పోలీసుల ఎదుట ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ హాజరు కాలేకపోయిన ఘటన

కొత్తూరు పోలీసుల ఎదుట ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ హాజరు కాలేకపోయిన ఘటన

July 1, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Bussiness news
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

కరీంనగర్ రెండో డిపోలో ఎలక్ట్రిక్ ఎక్స్‌ప్రెస్ బస్సు దగ్ధం

కరీంనగర్ రెండో డిపోలో ఎలక్ట్రిక్ ఎక్స్‌ప్రెస్ బస్సు దగ్ధం

July 1, 2026
పీటీఓ డీఐజీ బి. సత్య ఏసుబాబు సీఐఎస్‌ఎఫ్ డీఐజీగా నియామకం

పీటీఓ డీఐజీ బి. సత్య ఏసుబాబు సీఐఎస్‌ఎఫ్ డీఐజీగా నియామకం

July 1, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.