ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత

May 18, 2026
in Devotional News, News
0
తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత
Share on FacebookShare on TwitterShare on Whatsapp

ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. దర్శనం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తున్న సీఎం నారా చంద్రబాబు నాయుడుకు మరింత శక్తి, ఆయురారోగ్యాలు కలగాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.

రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సహకరిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం సమన్వయంతో పనిచేస్తోందని పేర్కొన్నారు.

తిరుమలకు వచ్చే లక్షలాది మంది భక్తుల భద్రతను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటున్నామని అనిత చెప్పారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసుశాఖ ప్రత్యేక భద్రతా చర్యలు చేపడుతోందని వెల్లడించారు. ఆలయ పరిసరాల్లో నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని, ట్రాఫిక్ నియంత్రణతో పాటు భక్తుల రద్దీ నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: AndhrapradeshAPPoliticsHomeMinisterNewsshivasakthi netshivasakthi newsshivasakthimediaSriVenkateswaraSwamyTeluguNewsTirumalaTirupatiTTDVangalapudiAnitha
ShareTweetSend
Previous Post

విద్యుత్‌ సంస్థల్లో భారీ ఉద్యోగాల భర్తీ.. 629 ఏఈఈ పోస్టులకు గ్రీన్‌సిగ్నల్‌

Next Post

ఏపీలో పలుచోట్ల 42-44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం

Related Posts

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్‌పై దాడులకు అమెరికా యోచన
World News

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్‌పై దాడులకు అమెరికా యోచన

August 1, 2026
వినియోగదారులకు E20, స్వచ్ఛమైన పెట్రోల్‌లో ఎంపిక ఇవ్వాలి: కేజ్రీవాల్‌
News

వినియోగదారులకు E20, స్వచ్ఛమైన పెట్రోల్‌లో ఎంపిక ఇవ్వాలి: కేజ్రీవాల్‌

August 1, 2026
హైడ్రా అభివృద్ధి పనులతో నల్లచెరువుకు పూర్వ వైభవం
Telangana News

హైడ్రా అభివృద్ధి పనులతో నల్లచెరువుకు పూర్వ వైభవం

August 1, 2026
భారీ వర్షానికి నిడదవోలు బస్టాండ్‌ మునక
Andhra Pradesh News

భారీ వర్షానికి నిడదవోలు బస్టాండ్‌ మునక

August 1, 2026
ప్రేమ.. అప్పులు.. కుటుంబం.. ‘లవ్‌ ఓ లవ్‌’ కథేంటంటే!
Movies

ప్రేమ.. అప్పులు.. కుటుంబం.. ‘లవ్‌ ఓ లవ్‌’ కథేంటంటే!

August 1, 2026
కో-లొకేషన్‌ వివాదానికి తెర.. సెబీకి రూ.1,500 కోట్లకు చేరువలో చెల్లింపు
Business News

కో-లొకేషన్‌ వివాదానికి తెర.. సెబీకి రూ.1,500 కోట్లకు చేరువలో చెల్లింపు

August 1, 2026
Next Post
ఏపీలో పలుచోట్ల 42-44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం

ఏపీలో పలుచోట్ల 42-44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 1, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 1, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
వినియోగదారులకు E20, స్వచ్ఛమైన పెట్రోల్‌లో ఎంపిక ఇవ్వాలి: కేజ్రీవాల్‌

వినియోగదారులకు E20, స్వచ్ఛమైన పెట్రోల్‌లో ఎంపిక ఇవ్వాలి: కేజ్రీవాల్‌

August 1, 2026
హైడ్రా అభివృద్ధి పనులతో నల్లచెరువుకు పూర్వ వైభవం

హైడ్రా అభివృద్ధి పనులతో నల్లచెరువుకు పూర్వ వైభవం

August 1, 2026
భారీ వర్షానికి నిడదవోలు బస్టాండ్‌ మునక

భారీ వర్షానికి నిడదవోలు బస్టాండ్‌ మునక

August 1, 2026
ప్రేమ.. అప్పులు.. కుటుంబం.. ‘లవ్‌ ఓ లవ్‌’ కథేంటంటే!

ప్రేమ.. అప్పులు.. కుటుంబం.. ‘లవ్‌ ఓ లవ్‌’ కథేంటంటే!

August 1, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

వినియోగదారులకు E20, స్వచ్ఛమైన పెట్రోల్‌లో ఎంపిక ఇవ్వాలి: కేజ్రీవాల్‌

వినియోగదారులకు E20, స్వచ్ఛమైన పెట్రోల్‌లో ఎంపిక ఇవ్వాలి: కేజ్రీవాల్‌

August 1, 2026
హైడ్రా అభివృద్ధి పనులతో నల్లచెరువుకు పూర్వ వైభవం

హైడ్రా అభివృద్ధి పనులతో నల్లచెరువుకు పూర్వ వైభవం

August 1, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.