గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ బిల్ గేట్స్ అమరావతి సచివాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్‌లతో భేటీ అయ్యారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో రాష్ట్రంలో అమలవుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను మరింత విస్తరించే దిశగా చర్చలు జరిపారు.
విద్య, ఆరోగ్యం, వ్యవసాయం వంటి కీలక రంగాల్లో ఇప్పటికే కొనసాగుతున్న ప్రాజెక్టులకు మరింత బలం చేకూర్చే మార్గాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. అనంతరం బిల్ గేట్స్ ఆర్టీజీఎస్ కార్యాలయాన్ని సందర్శించి, పాలనలో సాంకేతిక వినియోగం ఎలా జరుగుతుందో పరిశీలించనున్నారు.
ఆర్టీజీఎస్ విధానాలు, వాటి ద్వారా సాధించిన ఫలితాలను సీఎం చంద్రబాబు స్వయంగా బిల్ గేట్స్‌కు వివరించనున్నారు. ఈ భేటీ రాష్ట్ర పరిపాలనలో సాంకేతికతకు మరింత ప్రాధాన్యత కల్పించే దిశగా కీలక అడుగుగా భావిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews APPolitics Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder Movies News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi ShivasakthiDigital shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews ShivaShaktiUpdates SportsNews Telangana TelanganaNews TeluguNews TrendingNow ViralNews WorldNews



















