ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

‘కంట్రోల్‌ఎస్‌ డేటా సెంటర్స్‌’లో రూ.7,000 కోట్ల భారీ పెట్టుబడి పెట్టనున్న సీపీపీ ఇన్వెస్ట్‌మెంట్స్‌

June 18, 2026
in Technology News, News
0
‘కంట్రోల్‌ఎస్‌ డేటా సెంటర్స్‌’లో రూ.7,000 కోట్ల భారీ పెట్టుబడి పెట్టనున్న సీపీపీ ఇన్వెస్ట్‌మెంట్స్‌
Share on FacebookShare on TwitterShare on Whatsapp

కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డు (CPP Investments) దేశీయ డేటా కేంద్రాల సంస్థ ‘కంట్రోల్‌ఎస్‌ డేటా సెంటర్స్‌’లో భారీ పెట్టుబడులు ప్రకటించింది. ఈ ఒప్పందం ద్వారా మొత్తం రూ.7,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించింది.

ఒప్పందానికి ముందే కంట్రోల్‌ఎస్‌ సంస్థ విలువ రూ.44,914 కోట్లకు చేరినట్లు సమాచారం. ఇందులో భాగంగా, సీపీపీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ రూ.4,000 కోట్లతో కంట్రోల్‌ఎస్‌లో 8.2% వాటాను కొనుగోలు చేయనుంది. ఇది సంస్థలో నేరుగా పెట్టుబడి రూపంలో ఉండనుంది.

అదే సమయంలో, దేశవ్యాప్తంగా హైపర్‌స్కేల్ డేటా సెంటర్ల అభివృద్ధి కోసం రెండు సంస్థలు కలిసి ఒక జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయనున్నాయి. ఈ కొత్త సంస్థకు సీపీపీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ మరో రూ.3,000 కోట్ల పెట్టుబడి కేటాయించింది. ఈ జాయింట్ వెంచర్‌లో కంట్రోల్‌ఎస్‌కు 52% వాటా, సీపీపీకి 48% వాటా ఉండనుంది.

కంట్రోల్‌ఎస్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ శ్రీధర్ పిన్నపురెడ్డి మాట్లాడుతూ, భారత్‌లో ఏఐ (కృత్రిమ మేధస్సు) యుగం ప్రారంభమైందని తెలిపారు. హైపర్‌స్కేలర్లు, క్లౌడ్ సేవల నుండి డిమాండ్ వేగంగా పెరుగుతోందని చెప్పారు. విశ్వసనీయత, స్థిరత్వం, దీర్ఘకాలిక వృద్ధి వంటి తమ విలువలు ఈ భాగస్వామ్యంతో మరింత బలోపేతం అవుతాయని ఆయన పేర్కొన్నారు. ఏఐ మౌలిక సదుపాయాల కోసం కొత్త ప్రమాణాలను ఏర్పరుస్తున్నామని వివరించారు.

సీపీపీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ మ్యాక్స్ బియాగోష్ మాట్లాడుతూ, భారత్ ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ మార్కెట్లలో ఒకటిగా ఉందని అన్నారు. తమ గ్లోబల్ డేటా సెంటర్ వ్యూహంలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. గత పదేళ్లుగా భారత్‌లో పెట్టుబడులు కొనసాగిస్తున్నామని, కంట్రోల్‌ఎస్‌తో కలిసి అత్యాధునిక మౌలిక సదుపాయాలు నిర్మిస్తూ దీర్ఘకాలిక విలువ సృష్టిస్తామని ఆయన పేర్కొన్నారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: AIInfrastructureCloudComputingControlSDataCentersCPPIInvestmentsDataCentersDigitalInfrastructureForeignInvestmentHyperScaleDataCentersIndiaEconomyIndiaTechInvestmentshivasakthi netshivasakthi newsshivasakthimediaTechNews
ShareTweetSend
Previous Post

ఈరోజు బంగారం – వెండి ధరలు(18-06-2026)

Next Post

హైదరాబాద్‌లో ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభించిన టెస్లా

Related Posts

ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు పోటెత్తిన భక్తజనం
Devotional News

ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు పోటెత్తిన భక్తజనం

September 17, 2026
జియో యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Canva Premium ఫ్రీ!
Technology News

జియో యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Canva Premium ఫ్రీ!

September 17, 2026
ఏఐపై భయపడటం తప్పు కాదు.. కారణాలున్నాయి: సామ్‌ ఆల్ట్‌మన్‌
Technology News

ఏఐపై భయపడటం తప్పు కాదు.. కారణాలున్నాయి: సామ్‌ ఆల్ట్‌మన్‌

September 17, 2026
వేధింపులు భరించలేక కుమారుడిని చంపిన తల్లి.. ఏడుగురు అరెస్ట్‌
Crime News

వేధింపులు భరించలేక కుమారుడిని చంపిన తల్లి.. ఏడుగురు అరెస్ట్‌

September 17, 2026
వినాయక నిమజ్జనంలో విషాదం.. ఆరుగురు విద్యార్థులు మృతి
Crime News

వినాయక నిమజ్జనంలో విషాదం.. ఆరుగురు విద్యార్థులు మృతి

September 17, 2026
బరువు తగ్గాలంటే జిమ్‌కే వెళ్లాల్సిన పనిలేదు.. ఈ వాకింగ్‌ ట్రై చేయండి!
Health

బరువు తగ్గాలంటే జిమ్‌కే వెళ్లాల్సిన పనిలేదు.. ఈ వాకింగ్‌ ట్రై చేయండి!

September 17, 2026
Next Post
హైదరాబాద్‌లో ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభించిన టెస్లా

హైదరాబాద్‌లో ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభించిన టెస్లా

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 17, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 17, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 17 సెప్టెంబర్ 2026 (గురువారం)

పంచాంగం: 17 సెప్టెంబర్ 2026 (గురువారం)

September 17, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు పోటెత్తిన భక్తజనం

ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు పోటెత్తిన భక్తజనం

September 17, 2026
జియో యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Canva Premium ఫ్రీ!

జియో యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Canva Premium ఫ్రీ!

September 17, 2026
ఏఐపై భయపడటం తప్పు కాదు.. కారణాలున్నాయి: సామ్‌ ఆల్ట్‌మన్‌

ఏఐపై భయపడటం తప్పు కాదు.. కారణాలున్నాయి: సామ్‌ ఆల్ట్‌మన్‌

September 17, 2026
వేధింపులు భరించలేక కుమారుడిని చంపిన తల్లి.. ఏడుగురు అరెస్ట్‌

వేధింపులు భరించలేక కుమారుడిని చంపిన తల్లి.. ఏడుగురు అరెస్ట్‌

September 17, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు పోటెత్తిన భక్తజనం

ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు పోటెత్తిన భక్తజనం

September 17, 2026
జియో యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Canva Premium ఫ్రీ!

జియో యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Canva Premium ఫ్రీ!

September 17, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.