ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

మండే ఎండలు.. ఆకస్మిక వర్షాలతో రాష్ట్రంలో వింత వాతావరణం

May 29, 2026
in Andhra Pradesh News, News
0
మండే ఎండలు.. ఆకస్మిక వర్షాలతో రాష్ట్రంలో వింత వాతావరణం
Share on FacebookShare on TwitterShare on Whatsapp

ఆంధ్రప్రదేశ్‌లో భిన్న వాతావరణ పరిస్థితులు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఒకవైపు మండే ఎండలు ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా.. మరోవైపు ఆకస్మికంగా కురుస్తున్న భారీ వర్షాలు ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల 45 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో 45.2 డిగ్రీలు, ఏలూరు జిల్లా ధర్మాజీగూడెంలో 45 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 14 జిల్లాల పరిధిలోని 110 మండలాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

పల్నాడు, ప్రకాశం, బాపట్ల, ఎన్టీఆర్‌, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎండల ప్రభావం తీవ్రంగా ఉంది. కంకిపాడు, సంతనూతలపాడు, బ్రాహ్మణగూడెం, నూజెండ్ల, మార్టూరు, గూడూరు వంటి ప్రాంతాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఇక అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేటలో ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. పలు గ్రామాల్లో చెట్లు విరిగిపడగా.. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా 79 మండలాల్లో తీవ్ర వడగాలులు, 152 మండలాల్లో సాధారణ వడగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఉత్తరాంధ్ర నుంచి దక్షిణాంధ్ర వరకు పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని ఎస్డీఎంఏ తెలిపింది.

మరోవైపు వడదెబ్బతో వైఎస్సార్‌ కడప జిల్లా చెన్నముక్కపల్లెలో ఉదయగిరి రామక్క అనే ఉపాధికూలీ మృతి చెందడం విషాదాన్ని నింపింది.విజయవాడలో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షం నగరాన్ని అతలాకుతలం చేసింది. బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌, నిర్మలాకాన్వెంట్‌ రోడ్డు ప్రాంతాలు జలమయమయ్యాయి. రైల్వే బ్రిడ్జి వద్ద భారీగా నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అర్ధగంటపాటు కురిసిన భారీ వర్షం తర్వాత పరిస్థితి కొంత సాధారణమైంది.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: AndhrapradeshAndhraWeatherAPNewsAPWeatherBreakingNewsDisasterManagementExtremeWeatherHeatwaveHeatWaveAlertHeavyRainMonsoonUpdatePublicAlertRainAlertshivasakthishivasakthinewsSummerHeatThunderstormVijayawadaVijayawadaRainWeatherAlert
ShareTweetSend
Previous Post

గ్యాప్‌-2 క్లే రీచ్‌ ఆకృతులపై విదేశీ నిపుణుల గ్రీన్‌సిగ్నల్‌

Next Post

ఈరోజు IPL 2026 Qualifier 2 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (GT) vs రాజస్థాన్ రాయల్స్ (RR)

Related Posts

చంద్రబాబును బంధించినా.. నిజాన్ని బంధించలేరు: లోకేశ్‌
Andhra Pradesh News

చంద్రబాబును బంధించినా.. నిజాన్ని బంధించలేరు: లోకేశ్‌

September 9, 2026
మట్టి పరిమళం
Telugu Stories

మట్టి పరిమళం

September 8, 2026
మిరియం గింజంత మెదడు.. ఏడేళ్లుగా సజీవం!
Technology News

మిరియం గింజంత మెదడు.. ఏడేళ్లుగా సజీవం!

September 8, 2026
పెట్రోలు లేదు.. అయినా రవాణా ఆగలేదు! క్యూబా భలే ప్లాన్‌
Technology News

పెట్రోలు లేదు.. అయినా రవాణా ఆగలేదు! క్యూబా భలే ప్లాన్‌

September 8, 2026
జియో వార్షికోత్సవ ఆఫర్‌.. రూ.3,599కే ఏడాది రీఛార్జ్!
Technology News

జియో వార్షికోత్సవ ఆఫర్‌.. రూ.3,599కే ఏడాది రీఛార్జ్!

September 8, 2026
ఏఐపై ఓపెన్‌ఏఐ శాస్త్రవేత్త సంచలన హెచ్చరిక
Technology News

ఏఐపై ఓపెన్‌ఏఐ శాస్త్రవేత్త సంచలన హెచ్చరిక

September 8, 2026
Next Post
ఈరోజు IPL 2026 Qualifier 2 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (GT) vs రాజస్థాన్ రాయల్స్ (RR)

ఈరోజు IPL 2026 Qualifier 2 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (GT) vs రాజస్థాన్ రాయల్స్ (RR)

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 8, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 8, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 7 సెప్టెంబర్ 2026 (సోమవారం)

పంచాంగం: 8 సెప్టెంబర్ 2026 (మంగళవారం)

September 8, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
చంద్రబాబును బంధించినా.. నిజాన్ని బంధించలేరు: లోకేశ్‌

చంద్రబాబును బంధించినా.. నిజాన్ని బంధించలేరు: లోకేశ్‌

September 9, 2026
మట్టి పరిమళం

మట్టి పరిమళం

September 8, 2026
మిరియం గింజంత మెదడు.. ఏడేళ్లుగా సజీవం!

మిరియం గింజంత మెదడు.. ఏడేళ్లుగా సజీవం!

September 8, 2026
పెట్రోలు లేదు.. అయినా రవాణా ఆగలేదు! క్యూబా భలే ప్లాన్‌

పెట్రోలు లేదు.. అయినా రవాణా ఆగలేదు! క్యూబా భలే ప్లాన్‌

September 8, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

చంద్రబాబును బంధించినా.. నిజాన్ని బంధించలేరు: లోకేశ్‌

చంద్రబాబును బంధించినా.. నిజాన్ని బంధించలేరు: లోకేశ్‌

September 9, 2026
మట్టి పరిమళం

మట్టి పరిమళం

September 8, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.