నటుడు Kiran Abbavaram నిర్మాతగానూ తనను తాను నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నారు. కొత్త నటీనటులతో ఆయన నిర్మించిన చిత్రం ‘తిమ్మరాజుపల్లి టీవీ’ (Thimmarajupalli TV) ఏప్రిల్ 17న విడుదల కానుంది.
ఈ సినిమాతో దర్శకుడు వి. మునిరాజ్ సహా దాదాపు 25 మంది కొత్త నటీనటులు టాలీవుడ్‌కు పరిచయం కానున్నారు. తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ తన వ్యక్తిగత జీవితంపై భావోద్వేగంగా స్పందించారు.
తన భార్య రహస్యపై ప్రశంసలు కురిపించిన ఆయన, “కష్టకాలంలో కూడా నన్ను నమ్మింది ఆమెనే. తినడానికి కూడా సరైన పరిస్థితి లేని రోజుల్లో కూడా నా వెంటే నిలిచింది. షూటింగ్‌ల కోసం తిరిగే సమయంలో ఇంటి నుంచి బాక్స్ తెచ్చి ఇచ్చేది” అని భావోద్వేగంగా తెలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















