ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

నీట్‌ ప్రశ్నపత్రం లీక్‌పై ఎన్‌టీఏ కీలక వ్యాఖ్యలు

May 22, 2026
in India News, News
0
నీట్‌ ప్రశ్నపత్రం లీక్‌పై ఎన్‌టీఏ కీలక వ్యాఖ్యలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp

National Testing Agency నిర్వహించిన నీట్‌-యూజీ పరీక్ష ప్రశ్నపత్రం తమ వ్యవస్థ ద్వారా లీక్‌ కాలేదని ఎన్‌టీఏ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ స్పష్టం చేశారు. గురువారం పార్లమెంటరీ స్థాయీ సంఘం ఎదుట హాజరైన ఆయన.. పేపర్ మొత్తం లీక్ కాలేదని, కొన్ని ప్రశ్నలు మాత్రమే బయటకు వచ్చాయని తెలిపారు.

పేపర్ లీక్ ఎలా జరిగిందని ఎంపీలు ప్రశ్నించగా.. దీనిపై Central Bureau of Investigation దర్యాప్తు కొనసాగుతోందని సమాధానం ఇచ్చారు. దర్యాప్తు నివేదికను సమర్పించాలని ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్ చేయగా.. సీబీఐ స్వతంత్ర సంస్థ అని, దాని పనిలో జోక్యం చేసుకోవద్దని భాజపా సభ్యులు సూచించినట్లు సమాచారం.భవిష్యత్ పరీక్షల నిర్వహణలో తీసుకుంటున్న జాగ్రత్తలు, ఎన్‌టీఏలో సిబ్బంది కొరత వంటి అంశాలపై కూడా పార్లమెంటరీ సంఘం ప్రశ్నలు సంధించింది. సమావేశం అనంతరం కమిటీ చైర్‌పర్సన్ Digvijaya Singh మాట్లాడుతూ.. సమావేశంలో చర్చించిన అంశాలను వెల్లడించలేమని చెప్పారు.

ఇదిలా ఉండగా, Central Board of Secondary Education 12వ తరగతి పరీక్షల్లో ఈసారి ప్రవేశపెట్టిన ‘ఆన్ స్క్రీన్ మార్కింగ్’ విధానంపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జవాబు పత్రాలను స్కాన్ చేసి ఆన్‌లైన్ ద్వారా మూల్యాంకనం చేయడంతో మార్కులపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.పునర్మూల్యాంకనం కోసం విద్యార్థులు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకోగా.. పోర్టల్ పనిచేయకపోవడం, ఫీజులు అప్‌డేట్ కాకపోవడం, జవాబు పత్రాలు మసకబారినట్లు కనిపించడం వంటి సమస్యలు విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: BoardExamsBreakingNewsCBICBSEcbseresultsdigvijayasinghEducationNewsEducationUpdateExamNewsExamsIndiaEducationLatestNewsNEETNEETUGNTAntaexamonscreenmarkingPaperLeakparliamentcommitteeRevaluationshivaasakthishivasakthinewsStudentIssuesStudents
ShareTweetSend
Previous Post

ఎబోలా వ్యాప్తితో ఆఫ్రికాలో తీవ్ర ఆందోళన

Next Post

సర్వదర్శనానికి 24 గంటలు: తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుదల

Related Posts

ఔరంగజేబు నుంచి శుక్రాచార్యుడి వరకు.. అక్షయ్‌ ఖన్నా పాత్రల జోరు
Movies

ఔరంగజేబు నుంచి శుక్రాచార్యుడి వరకు.. అక్షయ్‌ ఖన్నా పాత్రల జోరు

August 25, 2026
భారత్‌–అమెరికా రక్షణ బంధం మరింత పటిష్ఠం
Business News

భారత్‌–అమెరికా రక్షణ బంధం మరింత పటిష్ఠం

August 25, 2026
హైదరాబాద్‌కు ఐటీ హబ్‌.. అమరావతికి క్వాంటమ్‌ హబ్‌: నారాయణ
Andhra Pradesh News

హైదరాబాద్‌కు ఐటీ హబ్‌.. అమరావతికి క్వాంటమ్‌ హబ్‌: నారాయణ

August 25, 2026
ఈరోజు బంగారం, వెండి ధరలు(25-08-2026)
Gold and Silver News

ఈరోజు బంగారం, వెండి ధరలు(25-08-2026)

August 25, 2026
బీటెక్‌ పూర్తి కాలేదని ఆందోళన వద్దు.. ఉపాధికి ఉపయోగపడే కోర్సులివే/``
Education

బీటెక్‌ పూర్తి కాలేదని ఆందోళన వద్దు.. ఉపాధికి ఉపయోగపడే కోర్సులివే

August 25, 2026
ఛాతిలో నొప్పి వస్తే నిర్లక్ష్యం వద్దు.. గ్యాస్‌ అనుకుని పొరబడొద్దు
Health

ఛాతిలో నొప్పి వస్తే నిర్లక్ష్యం వద్దు.. గ్యాస్‌ అనుకుని పొరబడొద్దు

August 25, 2026
Next Post
సర్వదర్శనానికి 24 గంటలు: తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుదల

సర్వదర్శనానికి 24 గంటలు: తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుదల

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 25, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 25, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 25 ఆగస్టు 2026 (మంగళవారం)

పంచాంగం: 25 ఆగస్టు 2026 (మంగళవారం)

August 25, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
భారత్‌–అమెరికా రక్షణ బంధం మరింత పటిష్ఠం

భారత్‌–అమెరికా రక్షణ బంధం మరింత పటిష్ఠం

August 25, 2026
విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడొద్దు: ఈటల రాజేందర్

విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడొద్దు: ఈటల రాజేందర్

August 25, 2026
హైదరాబాద్‌కు ఐటీ హబ్‌.. అమరావతికి క్వాంటమ్‌ హబ్‌: నారాయణ

హైదరాబాద్‌కు ఐటీ హబ్‌.. అమరావతికి క్వాంటమ్‌ హబ్‌: నారాయణ

August 25, 2026
ఈరోజు బంగారం, వెండి ధరలు(25-08-2026)

ఈరోజు బంగారం, వెండి ధరలు(25-08-2026)

August 25, 2026

Recent News

భారత్‌–అమెరికా రక్షణ బంధం మరింత పటిష్ఠం

భారత్‌–అమెరికా రక్షణ బంధం మరింత పటిష్ఠం

August 25, 2026
విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడొద్దు: ఈటల రాజేందర్

విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడొద్దు: ఈటల రాజేందర్

August 25, 2026
హైదరాబాద్‌కు ఐటీ హబ్‌.. అమరావతికి క్వాంటమ్‌ హబ్‌: నారాయణ

హైదరాబాద్‌కు ఐటీ హబ్‌.. అమరావతికి క్వాంటమ్‌ హబ్‌: నారాయణ

August 25, 2026
ఈరోజు బంగారం, వెండి ధరలు(25-08-2026)

ఈరోజు బంగారం, వెండి ధరలు(25-08-2026)

August 25, 2026
ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

భారత్‌–అమెరికా రక్షణ బంధం మరింత పటిష్ఠం

భారత్‌–అమెరికా రక్షణ బంధం మరింత పటిష్ఠం

August 25, 2026
విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడొద్దు: ఈటల రాజేందర్

విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడొద్దు: ఈటల రాజేందర్

August 25, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.