ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

సూపర్‌ ఎల్‌నినో ప్రభావంపై రైతులతో సమావేశాలు నిర్వహించాలి: పవన్‌

July 30, 2026
in Andhra Pradesh News, News
0
సూపర్‌ ఎల్‌నినో ప్రభావంపై రైతులతో సమావేశాలు నిర్వహించాలి: పవన్‌

సూపర్‌ ఎల్‌నినో ప్రభావంపై రైతులతో సమావేశాలు నిర్వహించాలి: పవన్‌

Share on FacebookShare on TwitterShare on Whatsapp

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌తో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న సూపర్‌ ఎల్‌నినో పరిస్థితులు, వాటి ప్రభావంతో ఎదురయ్యే సాగునీటి సమస్యలు, రైతుల పరిస్థితిపై ఇరువురు చర్చించారు.

సూపర్‌ ఎల్‌నినో కారణంగా రాష్ట్రంలో సాగునీటి సంక్షోభం తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతుల్లో ముందస్తు అవగాహన కల్పించాలని పవన్‌ కల్యాణ్‌ సూచించారు. రైతులతో ప్రత్యక్షంగా సమావేశాలు నిర్వహించి, ప్రస్తుత పరిస్థితులు, నీటి లభ్యత, పంటల సాగుపై ప్రభావం వంటి అంశాలను వారికి వివరించాలని అన్నారు.అదే సమయంలో సాగునీటి సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని పవన్‌ సూచించారు.

రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థంగా వినియోగించుకోవాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు.ఏలేరు ప్రాజెక్టు నుంచి 1,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినందుకు మంత్రి నిమ్మల రామానాయుడికి పవన్‌ కల్యాణ్‌ కృతజ్ఞతలు తెలిపారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నీటి నిర్వహణ, సాగునీటి సరఫరాపై సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: AgricultureAndhra pradeshAP governmentap newsfarmer awarenessFarmersIrrigationNimmala RamaNaiduPawan KalyanshivasakthinewsSuper El Ninotelugu newswater crisisYeleru Project
ShareTweetSend
Previous Post

భారత్‌-బంగ్లా సిరీస్‌ జరుగుతుందని ఆశిస్తున్నా: తమీమ్‌

Next Post

పసిడి కొనుగోళ్లపై ధరల ప్రభావం.. డిమాండ్‌లో 6 శాతం తగ్గుదల

Related Posts

తెలివైన కుందేలు మరియు సింహం
Telugu Stories

తెలివైన కుందేలు మరియు సింహం

July 30, 2026
ఐటీఐ, డిప్లొమా అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.. NHSRCLలో 237 టెక్నీషియన్‌ పోస్టులు
Education

ఐటీఐ, డిప్లొమా అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.. NHSRCLలో 237 టెక్నీషియన్‌ పోస్టులు

July 30, 2026
జనగణమన తరహాలో వందేమాతరానికీ రక్షణ.. కీలక బిల్లుకు ఆమోదం
India News

జనగణమన తరహాలో వందేమాతరానికీ రక్షణ.. కీలక బిల్లుకు ఆమోదం

July 30, 2026
కొనుగోళ్ల జోరుతో సూచీలకు లాభాలు.. నిఫ్టీ 24,317 వద్ద ముగింపు
Stock Market News

కొనుగోళ్ల జోరుతో సూచీలకు లాభాలు.. నిఫ్టీ 24,317 వద్ద ముగింపు

July 30, 2026
థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా? ఆహారం, వ్యాయామంపై శ్రద్ధ పెట్టండి
Health

థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా? ఆహారం, వ్యాయామంపై శ్రద్ధ పెట్టండి

July 30, 2026
సీఎం చంద్రబాబును కలచివేసిన ఘటన.. శివాని కేసులో లోతైన విచారణ
Crime News

సీఎం చంద్రబాబును కలచివేసిన ఘటన.. శివాని కేసులో లోతైన విచారణ

July 30, 2026
Next Post
పసిడి కొనుగోళ్లపై ధరల ప్రభావం.. డిమాండ్‌లో 6 శాతం తగ్గుదల

పసిడి కొనుగోళ్లపై ధరల ప్రభావం.. డిమాండ్‌లో 6 శాతం తగ్గుదల

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

July 30, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

July 30, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
ఐటీఐ, డిప్లొమా అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.. NHSRCLలో 237 టెక్నీషియన్‌ పోస్టులు

ఐటీఐ, డిప్లొమా అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.. NHSRCLలో 237 టెక్నీషియన్‌ పోస్టులు

July 30, 2026
జనగణమన తరహాలో వందేమాతరానికీ రక్షణ.. కీలక బిల్లుకు ఆమోదం

జనగణమన తరహాలో వందేమాతరానికీ రక్షణ.. కీలక బిల్లుకు ఆమోదం

July 30, 2026
కొనుగోళ్ల జోరుతో సూచీలకు లాభాలు.. నిఫ్టీ 24,317 వద్ద ముగింపు

కొనుగోళ్ల జోరుతో సూచీలకు లాభాలు.. నిఫ్టీ 24,317 వద్ద ముగింపు

July 30, 2026
థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా? ఆహారం, వ్యాయామంపై శ్రద్ధ పెట్టండి

థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా? ఆహారం, వ్యాయామంపై శ్రద్ధ పెట్టండి

July 30, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

ఐటీఐ, డిప్లొమా అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.. NHSRCLలో 237 టెక్నీషియన్‌ పోస్టులు

ఐటీఐ, డిప్లొమా అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.. NHSRCLలో 237 టెక్నీషియన్‌ పోస్టులు

July 30, 2026
జనగణమన తరహాలో వందేమాతరానికీ రక్షణ.. కీలక బిల్లుకు ఆమోదం

జనగణమన తరహాలో వందేమాతరానికీ రక్షణ.. కీలక బిల్లుకు ఆమోదం

July 30, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.