ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

ఐఫోన్‌ 18 సిరీస్‌తో పాటు ఫోల్డబుల్‌ ఫోన్‌ విడుదల

April 27, 2026
in Technology News, News
0
ఐఫోన్‌ 18 సిరీస్‌తో పాటు ఫోల్డబుల్‌ ఫోన్‌ విడుదల
Share on FacebookShare on TwitterShare on Whatsapp

ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం యాపిల్ మరోసారి ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ రంగంలోకి ప్రవేశించబోతుందనే వార్తలు టెక్‌ ప్రపంచంలో హాట్‌టాపిక్‌గా మారాయి. ఇప్పటివరకు ఈ సెగ్మెంట్‌లోకి అడుగు పెట్టని యాపిల్‌, ఈ ఏడాది చివర్లో తన తొలి ఫోల్డబుల్‌ ఐఫోన్‌ను విడుదల చేయవచ్చని అంచనాలు వినిపిస్తున్నాయి.

రూమర్స్‌ ప్రకారం, ఈ డివైస్‌ ఐఫోన్ 18 సిరీస్‌తో పాటు లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది. దీనికి “ఐఫోన్ ఫోల్డ్” లేదా “ఐఫోన్ అల్ట్రా” అనే పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. సామాజిక మాధ్యమాల్లో ఇప్పటికే ఈ ఫోన్‌కు సంబంధించిన డమ్మీ యూనిట్లు మరియు CAD రెండర్లు వైరల్‌గా మారాయి. టెక్‌ లీకుల ప్రకారం, ఈ ఫోల్డబుల్‌ ఫోన్‌లో 7.8 అంగుళాల ఇన్నర్‌ డిస్‌ప్లే, 5.5 అంగుళాల అవుటర్‌ స్క్రీన్‌ ఉండే అవకాశం ఉంది. అలాగే కొత్త తరం A20 చిప్‌తో పాటు భారీ బ్యాటరీ (సుమారు 5400–5800mAh) ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

సెప్టెంబర్‌లో జరగనున్న యాపిల్‌ ఈవెంట్‌లో ఐఫోన్‌ 18 ప్రో, ప్రో మాక్స్‌తో పాటు ఈ ఫోల్డబుల్‌ ఫోన్‌ కూడా ఆవిష్కరించవచ్చని టెక్‌ వర్గాలు భావిస్తున్నాయి. యాపిల్‌ 50వ వార్షికోత్సవం సందర్భంలో ఈ లాంచ్‌ జరగవచ్చనే ఊహాగానాలు మరింత వేగం పెంచాయి. అయితే ఇప్పటివరకు యాపిల్‌ అధికారికంగా ఈ ఫోల్డబుల్‌ ఫోన్‌పై ఎలాంటి ప్రకటన చేయలేదు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: AppleAppleLaunchBreakingNewsDigitalWorldElectronicsFoldablePhonefuturetechGadgetsGlobalTechInnovationiPhone18iPhoneFoldMobileTechshivasakthishivasakthimediashivasakthinewssmartphoneTechNewsTechUpdatesTrendingNow
ShareTweetSend
Previous Post

రఘువంశీ ఔట్‌పై తీవ్ర వివాదం..

Next Post

సీఎస్‌ఐఆర్‌ సంస్థల్లో పీజీ, పీహెచ్‌డీ కోర్సులకు దరఖాస్తులు ప్రారంభం

Related Posts

ట్రంప్‌ ఎక్కే విమానంలో కలకలం.. హఠాత్తుగా తెరుచుకున్న ఎమర్జెన్సీ స్లైడ్‌
World News

ట్రంప్‌ ఎక్కే విమానంలో కలకలం.. హఠాత్తుగా తెరుచుకున్న ఎమర్జెన్సీ స్లైడ్‌

September 10, 2026
మూడు భారత కంపెనీలపై అమెరికా సెనేటర్ల సంచలన ఆరోపణలు
World News

మూడు భారత కంపెనీలపై అమెరికా సెనేటర్ల సంచలన ఆరోపణలు

September 10, 2026
మధ్యంతర ఎన్నికల తర్వాతే ఇరాన్‌ యుద్ధానికి ముగింపు: ట్రంప్‌
World News

మధ్యంతర ఎన్నికల తర్వాతే ఇరాన్‌ యుద్ధానికి ముగింపు: ట్రంప్‌

September 10, 2026
‘మిస్టర్ సింగ్‌.. మా రోడ్లను వదిలిపెట్టండి’.. ట్రంప్‌ బృందంపై తీవ్ర విమర్శలు
World News

‘మిస్టర్ సింగ్‌.. మా రోడ్లను వదిలిపెట్టండి’.. ట్రంప్‌ బృందంపై తీవ్ర విమర్శలు

September 10, 2026
తమ్ముడూ విజయ్‌.. అవును నా దవడ విరిగింది: స్టాలిన్‌ కౌంటర్‌
India News

తమ్ముడూ విజయ్‌.. అవును నా దవడ విరిగింది: స్టాలిన్‌ కౌంటర్‌

September 10, 2026
మెహందీ ఆర్టిస్టుల ఉద్యోగాలకూ ఎసరు? వైరల్‌ వీడియోపై చర్చ
India News

మెహందీ ఆర్టిస్టుల ఉద్యోగాలకూ ఎసరు? వైరల్‌ వీడియోపై చర్చ

September 10, 2026
Next Post
సీఎస్‌ఐఆర్‌ సంస్థల్లో పీజీ, పీహెచ్‌డీ కోర్సులకు దరఖాస్తులు ప్రారంభం

సీఎస్‌ఐఆర్‌ సంస్థల్లో పీజీ, పీహెచ్‌డీ కోర్సులకు దరఖాస్తులు ప్రారంభం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 10, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 10, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 10 సెప్టెంబర్ 2026 (గురువారం)

పంచాంగం: 10 సెప్టెంబర్ 2026 (గురువారం)

September 10, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
మూడు భారత కంపెనీలపై అమెరికా సెనేటర్ల సంచలన ఆరోపణలు

మూడు భారత కంపెనీలపై అమెరికా సెనేటర్ల సంచలన ఆరోపణలు

September 10, 2026
మధ్యంతర ఎన్నికల తర్వాతే ఇరాన్‌ యుద్ధానికి ముగింపు: ట్రంప్‌

మధ్యంతర ఎన్నికల తర్వాతే ఇరాన్‌ యుద్ధానికి ముగింపు: ట్రంప్‌

September 10, 2026
‘మిస్టర్ సింగ్‌.. మా రోడ్లను వదిలిపెట్టండి’.. ట్రంప్‌ బృందంపై తీవ్ర విమర్శలు

‘మిస్టర్ సింగ్‌.. మా రోడ్లను వదిలిపెట్టండి’.. ట్రంప్‌ బృందంపై తీవ్ర విమర్శలు

September 10, 2026
తమ్ముడూ విజయ్‌.. అవును నా దవడ విరిగింది: స్టాలిన్‌ కౌంటర్‌

తమ్ముడూ విజయ్‌.. అవును నా దవడ విరిగింది: స్టాలిన్‌ కౌంటర్‌

September 10, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

మూడు భారత కంపెనీలపై అమెరికా సెనేటర్ల సంచలన ఆరోపణలు

మూడు భారత కంపెనీలపై అమెరికా సెనేటర్ల సంచలన ఆరోపణలు

September 10, 2026
మధ్యంతర ఎన్నికల తర్వాతే ఇరాన్‌ యుద్ధానికి ముగింపు: ట్రంప్‌

మధ్యంతర ఎన్నికల తర్వాతే ఇరాన్‌ యుద్ధానికి ముగింపు: ట్రంప్‌

September 10, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.