ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

భారత్‌లోనే మొబైల్‌ డిజైన్‌.. తయారీకి భారీ ప్రోత్సాహకాలు

August 22, 2026
in Business News, News
0
భారత్‌లోనే మొబైల్‌ డిజైన్‌.. తయారీకి భారీ ప్రోత్సాహకాలు

భారత్‌లోనే మొబైల్‌ డిజైన్‌.. తయారీకి భారీ ప్రోత్సాహకాలుభారత్‌లోనే మొబైల్‌ డిజైన్‌.. తయారీకి భారీ ప్రోత్సాహకాలు

Share on FacebookShare on TwitterShare on Whatsapp

దేశంలో మొబైల్‌ ఫోన్ల తయారీని మరింత పెంచడంతోపాటు స్వదేశీ బ్రాండ్లను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ ప్రోత్సాహక పథకాన్ని తీసుకొచ్చింది. మొబైల్‌ ఫోన్‌ తయారీ పథకం (MPMS) కింద మొత్తం రూ.62,500 కోట్ల ప్రోత్సాహకాలను అందించనుంది. ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను కేంద్రం శుక్రవారం విడుదల చేసింది. 2026 ఏప్రిల్‌ 1 నుంచే పథకం అమల్లోకి వచ్చినట్లు పరిగణిస్తామని కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు.

రెండు విభాగాల్లో ప్రోత్సాహకాలు :

ఎంపీఎంఎస్‌ను ప్రధానంగా రెండు విభాగాలుగా రూపొందించారు. ఒకటి దేశంలో మొబైల్‌ ఫోన్ల తయారీని పెంచేందుకు ప్రోత్సాహకాలు అందించడం కాగా.. రెండోది భారతీయ మొబైల్‌ బ్రాండ్లను ప్రోత్సహించడం. దేశీయంగా తయారీ లేదా అసెంబ్లింగ్‌ ద్వారా 2025-26లో రూ.10,000 కోట్ల టర్నోవర్‌ సాధించిన అంతర్జాతీయ మొబైల్‌ కంపెనీలు కూడా ఈ పథకానికి అర్హత పొందుతాయి.

కనీసం 51 శాతం భారతీయ యాజమాన్యం ఉన్న ఎలక్ట్రానిక్స్‌ కాంట్రాక్ట్‌ మ్యానుఫ్యాక్చరర్లు (EMS), మొబైల్‌ కంపెనీలకు కూడా అవకాశం కల్పించారు. 2025-26లో రూ.1,000 కోట్ల టర్నోవర్‌ సాధించిన సంస్థలు అర్హత పొందవచ్చు. వీటికి అదనంగా ఒక ఏడాది ‘జెస్టేషన్‌ పీరియడ్‌’ కూడా ఇవ్వనున్నారు.

అమ్మకాలు పెంచితే ప్రోత్సాహకాలు :

ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న మొబైల్‌ బ్రాండ్లు 2025-26 విక్రయాలతో పోలిస్తే ప్రతి ఏడాది కనీసం రూ.5,000 కోట్ల అదనపు అమ్మకాలను సాధించాల్సి ఉంటుంది. 2026-27లో రూ.5,000 కోట్లు, 2027-28లో రూ.10,000 కోట్లు, 2028-29లో రూ.15,000 కోట్లు, 2029-30లో రూ.20,000 కోట్లు, 2030-31లో రూ.25,000 కోట్ల అదనపు విక్రయాల లక్ష్యాన్ని చేరుకోవాలి.

కొత్తగా ఏర్పడే మొబైల్‌ బ్రాండ్లు దేశంలో ఏడాదికి కనీసం రూ.10,000 కోట్ల మొత్తం అమ్మకాలను సాధించిన తర్వాతే పథకం కింద ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. అర్హత కలిగిన విక్రయాలపై 2026-27, 2027-28లో 2.75 శాతం, 2028-29, 2029-30లో 2.50 శాతం, 2030-31లో 2.25 శాతం చొప్పున ప్రోత్సాహకాలు అందించనున్నారు.

స్థానిక విడిభాగాలకూ బోనస్‌ :మొబైల్‌ తయారీలో కీలకమైన విడిభాగాలను దేశంలోనే తయారు చేయడాన్ని కూడా ప్రభుత్వం ప్రోత్సహించనుంది. డిస్‌ప్లే మాడ్యూళ్లు, బ్యాటరీలు, యూఎస్‌బీ కేబుల్స్‌ వంటి విడిభాగాలను స్థానికంగా సమీకరించే కంపెనీలకు విక్రయాలపై అదనంగా 1.5 శాతం వరకు బోనస్‌ ప్రోత్సాహకం లభిస్తుంది.ఈ పథకం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి ఐదేళ్ల పాటు అమల్లో ఉంటుంది. పథకం అమలును ప్రత్యేక ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ ఏజెన్సీ పర్యవేక్షించనుంది.

సొంత డిజైన్‌ మొబైళ్లకు ప్రాధాన్యం : భారత్‌లోనే పూర్తిగా డిజైన్‌ చేసి, సొంత మేధోసంపత్తి హక్కులు కలిగిన కొత్త తరం మొబైల్‌ ఫోన్లు రాబోయే 10-14 నెలల్లో మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉందని అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. దేశీయ బ్రాండ్ల ఎంపికలో ప్రభుత్వం కఠిన ప్రమాణాలను పాటిస్తుందని చెప్పారు.విదేశీ కంపెనీల ఫోన్లను కేవలం కాపీ చేసి తయారు చేసే సంస్థలకు పథకం ద్వారా ప్రయోజనం ఉండదని మంత్రి స్పష్టం చేశారు. భారతీయ డిజైన్‌, సాంకేతికత, మేధోసంపత్తికి ప్రాధాన్యం ఇవ్వడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.

రూ.39 లక్షల కోట్ల ఉత్పత్తి లక్ష్యం : ఎంపీఎంఎస్‌ ద్వారా వచ్చే ఐదేళ్లలో దేశంలో మొబైల్‌ ఫోన్ల ఉత్పత్తి విలువ దాదాపు రెట్టింపు అవుతుందని కేంద్రం అంచనా వేస్తోంది. ప్రస్తుతం ఉన్న స్థాయి నుంచి పెరిగి సుమారు రూ.39 లక్షల కోట్లకు చేరుతుందని భావిస్తోంది. ఈ పథకం ద్వారా దాదాపు 60,000 ప్రత్యక్ష ఉద్యోగాలు కూడా ఏర్పడే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: Ashwini VaishnawElectronics MinistryIndia Mobile ManufacturingIT MinistryMake in IndiaMobile ManufacturingMobile Phone Manufacturing SchemeMobile phonesMPMSshivasakthi netshivasakthinewsSmartphone Manufacturing
ShareTweetSend
Previous Post

చివరి నిమిషంలో నిబంధనల మార్పు.. అమెరికాపై కెనడా ఆగ్రహం

Next Post

చిరు స్టెప్పంటే చాలు.. వయసుతో సంబంధం లేకుండా ఊగాల్సిందే!

Related Posts

పంచాంగం:11 సెప్టెంబర్ 2026 (శుక్రవారం)
Rasi Phalalu

పంచాంగం:11 సెప్టెంబర్ 2026 (శుక్రవారం)

September 11, 2026
మొటిమలు తగ్గాలంటే.. ఆహారంలో వీటిని చేర్చుకోండి!
Health

మొటిమలు తగ్గాలంటే.. ఆహారంలో వీటిని చేర్చుకోండి!

September 10, 2026
చిన్న వయసులోనే ముడతలా? వీటిని ఆహారంలో చేర్చుకోండి!
Health

చిన్న వయసులోనే ముడతలా? వీటిని ఆహారంలో చేర్చుకోండి!

September 10, 2026
మాయిశ్చరైజర్‌ కోసం బయట ఉత్పత్తులే అవసరం లేదు.. ఇవీ ప్రయత్నించొచ్చు!
Health

మాయిశ్చరైజర్‌ కోసం బయట ఉత్పత్తులే అవసరం లేదు.. ఇవీ ప్రయత్నించొచ్చు!

September 10, 2026
నట్స్‌ కొన్నారా? ఇలా నిల్వ చేస్తే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి!
Health

నట్స్‌ కొన్నారా? ఇలా నిల్వ చేస్తే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి!

September 10, 2026
యూఐఐసీఎల్‌లో 225 కొలువులు.. డిగ్రీతోనే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అవకాశం
Education

యూఐఐసీఎల్‌లో 225 కొలువులు.. డిగ్రీతోనే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అవకాశం

September 10, 2026
Next Post
చిరు స్టెప్పంటే చాలు.. వయసుతో సంబంధం లేకుండా ఊగాల్సిందే!

చిరు స్టెప్పంటే చాలు.. వయసుతో సంబంధం లేకుండా ఊగాల్సిందే!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 10, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 10, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం:11 సెప్టెంబర్ 2026 (శుక్రవారం)

పంచాంగం:11 సెప్టెంబర్ 2026 (శుక్రవారం)

September 11, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
పంచాంగం:11 సెప్టెంబర్ 2026 (శుక్రవారం)

పంచాంగం:11 సెప్టెంబర్ 2026 (శుక్రవారం)

September 11, 2026
మొటిమలు తగ్గాలంటే.. ఆహారంలో వీటిని చేర్చుకోండి!

మొటిమలు తగ్గాలంటే.. ఆహారంలో వీటిని చేర్చుకోండి!

September 10, 2026
చిన్న వయసులోనే ముడతలా? వీటిని ఆహారంలో చేర్చుకోండి!

చిన్న వయసులోనే ముడతలా? వీటిని ఆహారంలో చేర్చుకోండి!

September 10, 2026
మాయిశ్చరైజర్‌ కోసం బయట ఉత్పత్తులే అవసరం లేదు.. ఇవీ ప్రయత్నించొచ్చు!

మాయిశ్చరైజర్‌ కోసం బయట ఉత్పత్తులే అవసరం లేదు.. ఇవీ ప్రయత్నించొచ్చు!

September 10, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

పంచాంగం:11 సెప్టెంబర్ 2026 (శుక్రవారం)

పంచాంగం:11 సెప్టెంబర్ 2026 (శుక్రవారం)

September 11, 2026
మొటిమలు తగ్గాలంటే.. ఆహారంలో వీటిని చేర్చుకోండి!

మొటిమలు తగ్గాలంటే.. ఆహారంలో వీటిని చేర్చుకోండి!

September 10, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.