ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

మార్గదర్శి కేసులో ధర్మమే గెలిచింది

August 22, 2026
in Telangana News, News
0
మార్గదర్శి కేసులో ధర్మమే గెలిచింది

మార్గదర్శి కేసులో ధర్మమే గెలిచింది

Share on FacebookShare on TwitterShare on Whatsapp

మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ వ్యవహారంలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పు నిజాయతీ, నిబద్ధతకు దక్కిన మహోన్నత విజయమని పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. మార్గదర్శి వ్యవహారంలో రామోజీరావు సుదీర్ఘకాలం న్యాయపోరాటం చేశారని, నిందారోపణలను ధైర్యంగా ఎదుర్కొన్నారని ఆయన గుర్తుచేశారు. అంతిమంగా ధర్మమే గెలిచిందని ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు.

మార్గదర్శి కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు ఖాతాదారుల మనోభావాలను ప్రతిబింబించేలా ఉందని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. శ్రీకాకుళంలోని మార్గదర్శి కార్యాలయాన్ని కుటుంబసమేతంగా సందర్శించిన ఆయన సిబ్బందితో కలిసి కేక్‌ కట్‌ చేసి స్వీట్లు పంచుకున్నారు. మార్గదర్శిలో పొదుపు చేసిన తన తొలి ఆదాయంతోనే వివాహానంతరం సొంతింటి కలను నెరవేర్చుకున్నానని తెలిపారు. తమ కుటుంబ ఆర్థిక ఎదుగుదలలో మార్గదర్శి కీలకంగా నిలిచిందన్నారు.

ధర్మం, నిబద్ధత, నిజాయతీలే మార్గదర్శి సంస్థకు బలమని కలిశెట్టి పేర్కొన్నారు. రామోజీ గ్రూపు సంస్థలు ఉన్నత విలువలతో పనిచేస్తున్నాయనేది అందరికీ తెలిసిన విషయమన్నారు. ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న తన కుమార్తె నిఖిలనాయుడు కూడా రూ.25 లక్షల చిట్‌ గ్రూపులో చేరారని తెలిపారు.

మార్గదర్శిపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేయడాన్ని ఏపీ సాంఘిక సంక్షేమ బోర్డు ఛైర్మన్‌ పోతుల బాలకోటయ్య స్వాగతించారు. సుదీర్ఘకాలంగా ఈ కేసు కొనసాగిందని, పలు రకాల ఆరోపణలు వచ్చినప్పటికీ చివరకు నమ్మకం, నిజాయతీ గెలిచాయని పేర్కొన్నారు. నిజం ఎప్పటికైనా విజయం సాధిస్తుందని అన్నారు.

మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ను దెబ్బతీసేందుకు కొందరు చేసిన ప్రయత్నాలు రెండు దశాబ్దాల న్యాయపోరాటం అనంతరం పటాపంచలయ్యాయని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. లక్షలాది మంది డిపాజిటర్ల విశ్వాసం పొందిన సంస్థపై ఉద్దేశపూర్వకంగా కేసులు వేయడం సరికాదన్నారు. సుప్రీంకోర్టు తీర్పు అలాంటి ప్రయత్నాలకు గుణపాఠంగా నిలుస్తుందని ఎక్స్‌లో పేర్కొన్నారు.

మార్గదర్శి వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పుతో సంస్థపై ప్రజల్లో ఉన్న విశ్వాసం మరింత పెరిగిందని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్‌నాయుడు తెలిపారు. వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తూ, లక్షలాది మంది ఖాతాదారుల విశ్వాసాన్ని పొందిన సంస్థపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ తీర్పు ప్రాధాన్యం సంతరించుకుందని అన్నారు. రామోజీరావు, మార్గదర్శి సంస్థలపై జరిగిన ప్రచారానికి తీర్పుతో సమాధానం లభించిందని పేర్కొన్నారు.

మొత్తంగా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో మార్గదర్శి సంస్థకు మద్దతుగా పలువురు నేతలు స్పందిస్తున్నారు. సుదీర్ఘకాలంగా కొనసాగిన న్యాయపరమైన వ్యవహారంలో వెలువడిన తీర్పు సంస్థ ఖాతాదారులు, సిబ్బంది, మద్దతుదారుల్లో హర్షం నింపింది.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: Andhra pradeshKalisetti AppalanaiduMargadarsiMargadarsi CaseRamagopal VarmaRamoji Raoshivasakthi newsshivasakthimediaSomireddy Chandramohan ReddySupreme CourtSupreme Court Verdicttelugu newsVenkaiah Naidu
ShareTweetSend
Previous Post

మన పేరుతో ‘ఘోస్ట్‌ సిమ్‌’ ఉందా?

Next Post

అనుమతి ఒకటి.. అంతస్తులు ఎన్నో!

Related Posts

రూ.2.5 లక్షలకుపైగా ఐటీసీ పొందే సంస్థలకు ఊరట.. జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ సులభతరం
Business News

రూ.2.5 లక్షలకుపైగా ఐటీసీ పొందే సంస్థలకు ఊరట.. జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ సులభతరం

August 22, 2026
ఆఫీసు వద్ద భార్యను కాల్చి.. ఇంటికొచ్చి సోదరిని చంపి.. చివరికి తానూ..
Crime News

ఆఫీసు వద్ద భార్యను కాల్చి.. ఇంటికొచ్చి సోదరిని చంపి.. చివరికి తానూ..

August 22, 2026
ఆంక్షలతో మరింత వేడెక్కిన ఇరాన్‌-అమెరికా వివాదం
World News

ఆంక్షలతో మరింత వేడెక్కిన ఇరాన్‌-అమెరికా వివాదం

August 22, 2026
గుండె నుంచి చర్మం వరకు.. ప్లమ్‌ పండ్లతో లాభాలివే!
Health

గుండె నుంచి చర్మం వరకు.. ప్లమ్‌ పండ్లతో లాభాలివే!

August 22, 2026
హౌసింగ్‌ మార్కెట్‌లో మందగమనం.. హైదరాబాద్‌, చెన్నైలో మాత్రం వృద్ధి
India News

హౌసింగ్‌ మార్కెట్‌లో మందగమనం.. హైదరాబాద్‌, చెన్నైలో మాత్రం వృద్ధి

August 22, 2026
ఇంద్రకీలాద్రిపై గోవా ముఖ్యమంత్రి.. అమ్మవారికి ప్రత్యేక పూజలు
Devotional News

ఇంద్రకీలాద్రిపై గోవా ముఖ్యమంత్రి.. అమ్మవారికి ప్రత్యేక పూజలు

August 22, 2026
Next Post
అనుమతి ఒకటి.. అంతస్తులు ఎన్నో!

అనుమతి ఒకటి.. అంతస్తులు ఎన్నో!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 22, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 22, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
రూ.2.5 లక్షలకుపైగా ఐటీసీ పొందే సంస్థలకు ఊరట.. జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ సులభతరం

రూ.2.5 లక్షలకుపైగా ఐటీసీ పొందే సంస్థలకు ఊరట.. జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ సులభతరం

August 22, 2026
ఆఫీసు వద్ద భార్యను కాల్చి.. ఇంటికొచ్చి సోదరిని చంపి.. చివరికి తానూ..

ఆఫీసు వద్ద భార్యను కాల్చి.. ఇంటికొచ్చి సోదరిని చంపి.. చివరికి తానూ..

August 22, 2026
ఆంక్షలతో మరింత వేడెక్కిన ఇరాన్‌-అమెరికా వివాదం

ఆంక్షలతో మరింత వేడెక్కిన ఇరాన్‌-అమెరికా వివాదం

August 22, 2026
గుండె నుంచి చర్మం వరకు.. ప్లమ్‌ పండ్లతో లాభాలివే!

గుండె నుంచి చర్మం వరకు.. ప్లమ్‌ పండ్లతో లాభాలివే!

August 22, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

రూ.2.5 లక్షలకుపైగా ఐటీసీ పొందే సంస్థలకు ఊరట.. జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ సులభతరం

రూ.2.5 లక్షలకుపైగా ఐటీసీ పొందే సంస్థలకు ఊరట.. జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ సులభతరం

August 22, 2026
ఆఫీసు వద్ద భార్యను కాల్చి.. ఇంటికొచ్చి సోదరిని చంపి.. చివరికి తానూ..

ఆఫీసు వద్ద భార్యను కాల్చి.. ఇంటికొచ్చి సోదరిని చంపి.. చివరికి తానూ..

August 22, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.