ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

July 4, 2026
in Stock Market News, News
0
వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
Share on FacebookShare on TwitterShare on Whatsapp

స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిశాయి. ఐటీ షేర్లలో భారీ కొనుగోళ్లు మార్కెట్‌కు మద్దతుగా నిలిచాయి. అమెరికా ఉద్యోగ గణాంకాలు అంచనాల కంటే తక్కువగా నమోదవడంతో, సమీప భవిష్యత్తులో అక్కడి కేంద్ర బ్యాంక్ వడ్డీ రేట్లు పెంచకపోవచ్చన్న అంచనాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను బలపరిచాయి.

రూపాయి విలువ డాలరుతో పోలిస్తే 17 పైసలు బలపడి 95.18 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ ముడి చమురు ధర స్వల్పంగా 0.14 శాతం పెరిగి బ్యారెల్‌కు 71.94 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగియగా, యూరప్ మార్కెట్లు సానుకూల ధోరణితో ప్రారంభమయ్యాయి.

బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల మార్కెట్ విలువ రూ.39,000 కోట్లు పెరిగి మొత్తం రూ.480.19 లక్షల కోట్లకు చేరింది.

ఉదయం సెన్సెక్స్ 78,152.34 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమైంది. తర్వాత ఒడుదొడుకుల మధ్య కదలాడిన సూచీ, మధ్యాహ్నం తర్వాత లాభాలను కొంత కోల్పోయింది. అయినప్పటికీ చివరికి 261.79 పాయింట్ల లాభంతో 77,763.91 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 95.15 పాయింట్లు పెరిగి 24,270.85 పాయింట్ల వద్ద స్థిరపడింది. వారం మొత్తం మీద సెన్సెక్స్ 663 పాయింట్లు, నిఫ్టీ 215 పాయింట్లు లాభపడ్డాయి.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: BusinessNewsEconomyFinanceNewsIndianStockMarketInvestingMarketUpdateNewsNiftySensexShareMarketshivasakthi netshivasakthi newsshivasakthimediaStockMarket
ShareTweetSend
Previous Post

‘శ్రీనివాస మంగాపురం’ జులై 30న థియేటర్లలో విడుదల

Next Post

ఈరోజు బంగారం, వెండి ధరలు (04-07- 2026)

Related Posts

చిత్రా రామకృష్ణ పిటిషన్‌ కొట్టివేత.. కోలొకేషన్‌ కేసులో సీబీఐ విచారణ కొనసాగింపు
Business News

చిత్రా రామకృష్ణ పిటిషన్‌ కొట్టివేత.. కోలొకేషన్‌ కేసులో సీబీఐ విచారణ కొనసాగింపు

July 10, 2026
6,000వ సర్వీస్‌ టచ్‌పాయింట్‌ ప్రారంభించిన మారుతీ
Business News

6,000వ సర్వీస్‌ టచ్‌పాయింట్‌ ప్రారంభించిన మారుతీ

July 10, 2026
రూ.11,600 కోట్ల ఐపీఓకు సిద్ధమైన ఎస్‌బీఐ ఫండ్స్‌ మేనేజ్‌మెంట్‌
Business News

రూ.11,600 కోట్ల ఐపీఓకు సిద్ధమైన ఎస్‌బీఐ ఫండ్స్‌ మేనేజ్‌మెంట్‌

July 10, 2026
భారత్‌ వృద్ధి రేటు 6.6 శాతమే: ఏడీబీ అంచనా
Business News

భారత్‌ వృద్ధి రేటు 6.6 శాతమే: ఏడీబీ అంచనా

July 10, 2026
తమిళనాడులో రూ.15,037 కోట్ల మెగా బ్యాటరీ ప్రాజెక్టు
Business News

తమిళనాడులో రూ.15,037 కోట్ల మెగా బ్యాటరీ ప్రాజెక్టు

July 10, 2026
ట్రంప్‌ హత్యకు ఇరాన్‌ కుట్రలు? అమెరికాను హెచ్చరించిన ఇజ్రాయెల్‌ నిఘా వర్గాలు
World News

ట్రంప్‌ హత్యకు ఇరాన్‌ కుట్రలు? అమెరికాను హెచ్చరించిన ఇజ్రాయెల్‌ నిఘా వర్గాలు

July 10, 2026
Next Post
ఈరోజు బంగారం, వెండి ధరలు (04-07- 2026)

ఈరోజు బంగారం, వెండి ధరలు (04-07- 2026)

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

July 10, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

July 10, 2026
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
చిత్రా రామకృష్ణ పిటిషన్‌ కొట్టివేత.. కోలొకేషన్‌ కేసులో సీబీఐ విచారణ కొనసాగింపు

చిత్రా రామకృష్ణ పిటిషన్‌ కొట్టివేత.. కోలొకేషన్‌ కేసులో సీబీఐ విచారణ కొనసాగింపు

July 10, 2026
6,000వ సర్వీస్‌ టచ్‌పాయింట్‌ ప్రారంభించిన మారుతీ

6,000వ సర్వీస్‌ టచ్‌పాయింట్‌ ప్రారంభించిన మారుతీ

July 10, 2026
రూ.11,600 కోట్ల ఐపీఓకు సిద్ధమైన ఎస్‌బీఐ ఫండ్స్‌ మేనేజ్‌మెంట్‌

రూ.11,600 కోట్ల ఐపీఓకు సిద్ధమైన ఎస్‌బీఐ ఫండ్స్‌ మేనేజ్‌మెంట్‌

July 10, 2026
భారత్‌ వృద్ధి రేటు 6.6 శాతమే: ఏడీబీ అంచనా

భారత్‌ వృద్ధి రేటు 6.6 శాతమే: ఏడీబీ అంచనా

July 10, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Bussiness news
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

చిత్రా రామకృష్ణ పిటిషన్‌ కొట్టివేత.. కోలొకేషన్‌ కేసులో సీబీఐ విచారణ కొనసాగింపు

చిత్రా రామకృష్ణ పిటిషన్‌ కొట్టివేత.. కోలొకేషన్‌ కేసులో సీబీఐ విచారణ కొనసాగింపు

July 10, 2026
6,000వ సర్వీస్‌ టచ్‌పాయింట్‌ ప్రారంభించిన మారుతీ

6,000వ సర్వీస్‌ టచ్‌పాయింట్‌ ప్రారంభించిన మారుతీ

July 10, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.