భారతదేశంలో తొలిసారిగా మానవసహిత అంతరిక్షయాత్రలకు శిక్షణ ఇవ్వడానికి నీటి అడుగున ప్రయోగాత్మక ఆవాసాన్ని ఏర్పాటు చేయబోతోంది ఓ అంకుర సంస్థ. ఈ ప్రాజెక్ట్ ద్వారా వ్యోమగాములు స్పేస్‌లో ఎదురయ్యే సూక్ష్మ గురుత్వాకర్షణ, ఒంటరితనం, పరిమిత కదలికలు వంటి పరిస్థితులను ముందుగానే అనుభవించేలా శిక్షణ పొందుతారు.
నీటి అడుగు భాగం స్పేస్ వాతావరణానికి దగ్గరగా ఉండటంతో, అక్కడ న్యూట్రల్ బుయాన్సీ సాయంతో భారరహిత పరిస్థితులను సిమ్యులేట్ చేయనున్నారు. వ్యోమగాముల కదలికలు, స్పేస్‌వాక్‌లు, పరికరాల నిర్వహణ వంటి అంశాలను శాస్త్రవేత్తలు పరిశీలిస్తారు.
‘గగన్‌యాన్’ ప్రాజెక్ట్‌తో పాటు భారత అంతరిక్ష కేంద్రం మరియు భవిష్యత్ చంద్రయాత్రలకు ఇది కీలక శిక్షణగా నిలవనుంది. ఈ ఏడాది చివర్లో ఈ అండర్‌వాటర్ కేంద్రం కార్యకలాపాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















