ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

ఉత్తరాంధ్రకు గోదారమ్మ.. పోలవరం ఎడమ కాలువ ద్వారా జల ప్రవాహం

September 3, 2026
in Andhra Pradesh News, News
0
ఉత్తరాంధ్రకు గోదారమ్మ.. పోలవరం ఎడమ కాలువ ద్వారా జల ప్రవాహం

ఉత్తరాంధ్రకు గోదారమ్మ.. పోలవరం ఎడమ కాలువ ద్వారా జల ప్రవాహం

Share on FacebookShare on TwitterShare on Whatsapp

ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను తీసుకొచ్చే కీలక ఘట్టానికి శ్రీకారం చుట్టారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలను అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. ఈ సందర్భంగా గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి జలహారతి ఇచ్చారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

గోదావరి, కృష్ణా నదులను రాష్ట్రంలోని ఇతర నదులతో అనుసంధానం చేసి ప్రతి ఎకరాకూ సాగునీరు అందించడమే తన లక్ష్యమని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల రుణం తీర్చుకునే దిశగా జల వనరుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.

పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లికి చేరిన గోదావరి జలాలను వచ్చే ఏడాది సింహాద్రి అప్పన్న పాదాల చెంతకు తీసుకెళ్తామని చంద్రబాబు తెలిపారు. భవిష్యత్తులో అరసవిల్లి సూర్యనారాయణస్వామి ఆలయం వరకు నీటిని తరలించి వంశధార నదికి అనుసంధానం చేసే ప్రణాళిక ఉందన్నారు.

ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు పోలవరం ఎడమ కాలువను అనుసంధానం చేస్తామని చెప్పారు. వంశధార, నాగావళి, మహేంద్రతనయ, చంపావతి నదులపై ఉన్న 12 ప్రాజెక్టులను గోదావరి జలాలతో అనుసంధానం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని వివరించారు.

పోలవరం ఎడమ కాలువ ద్వారా సుమారు 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని సీఎం తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో 81 వేల ఎకరాలు, కాకినాడ జిల్లాలో 1.67 లక్షల ఎకరాలు, కోనసీమలో 2,300 ఎకరాలు, అనకాపల్లి జిల్లాలో 1.5 లక్షల ఎకరాలకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు.

అదే సమయంలో సుమారు 9 లక్షల మంది ప్రజల తాగునీటి అవసరాలు తీర్చడంతో పాటు విశాఖపట్నంలోని పరిశ్రమలకు 23 టీఎంసీల నీటిని అందించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

రాష్ట్రంలో సాగునీటి రంగానికి మరింత ఊతమిచ్చేందుకు వచ్చే మూడేళ్లలో రూ.35 వేల కోట్లతో 36 ప్రాజెక్టులను పూర్తి చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. 2028 నాటికి పలు కీలక జల ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని తెలిపారు.

పోలవరం ఎడమ కాలువ ప్రాజెక్టు కోసం మొత్తం రూ.5 వేల కోట్ల వ్యయం అంచనా కాగా, తాను సీఎంగా ఉన్న సమయంలోనే రూ.3,200 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు.

పోలవరం ప్రాజెక్టు విషయంలో ఎన్నో సవాళ్లను అధిగమించామని చంద్రబాబు అన్నారు. కాలువ నిర్మాణంలో అక్విడక్టులు, కొండల తొలత, పైవంతెనల నిర్మాణం, భూవివాదాల పరిష్కారం, నిర్వాసితుల సమస్యలు వంటి అనేక అంశాలను పరిష్కరించి గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు తీసుకొచ్చామని తెలిపారు.

2019 నాటికి పోలవరం ప్రాజెక్టు 72 శాతం పూర్తయిందని, అనంతరం ప్రాజెక్టు పనులు మందగించాయని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం పనులకు మళ్లీ వేగం వచ్చిందని పేర్కొన్నారు.

భోగాపురం విమానాశ్రయం, డేటాసెంటర్లు, ఐటీ సంస్థలు, భారీ పరిశ్రమలు ఉత్తరాంధ్రలోకి వస్తున్నాయని సీఎం తెలిపారు. అనకాపల్లి భవిష్యత్తులో దేశంలోని అత్యంత అభివృద్ధి చెందిన జిల్లాల్లో ఒకటిగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

దేశంలో అత్యధిక తలసరి ఆదాయం సాధిస్తున్న జిల్లాల్లో రంగారెడ్డి ముందుందని, అదే తరహాలో అనకాపల్లి కూడా మరో రంగారెడ్డి జిల్లాగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చంద్రబాబు అన్నారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: AgricultureAnakapalliAndhra pradeshAndhra Pradesh GovernmentAP developmentChandrababu naiduGodavariGodavari WaterIrrigationIrrigation ProjectsNorth AndhraNorth Andhra DevelopmentPayakaraopetaPolavaramPolavaram ProjectRiver Linkingshivasakthi newsshivasakthimediaUttarandhra Sujala SravanthiVisakhapatnamWater Projects
ShareTweetSend
Previous Post

ఈరోజు బంగారం, వెండి ధరలు(03-09-2026)

Next Post

యువత కోసం.. భవిత కోసం ‘జైకొట్టు’

Related Posts

గంజాయి డాన్‌ నీతూబాయి నివాసాల్లో ఈడీ సోదాలు
Crime News

గంజాయి డాన్‌ నీతూబాయి నివాసాల్లో ఈడీ సోదాలు

September 3, 2026
కాసులిస్తే చాలు.. లేని ఆస్తులకూ రిజిస్ట్రేషన్‌!
Crime News

కాసులిస్తే చాలు.. లేని ఆస్తులకూ రిజిస్ట్రేషన్‌!

September 3, 2026
షిప్‌ బిల్డింగ్‌ సెంటర్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. అర్హతలు ఇవే
Education

షిప్‌ బిల్డింగ్‌ సెంటర్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. అర్హతలు ఇవే

September 3, 2026
చోరీల నుంచి దోపిడీల వైపు నేరస్థులు
Crime News

చోరీల నుంచి దోపిడీల వైపు నేరస్థులు

September 3, 2026
‘ఇరుముడి’ విజయం దశాబ్దానికి ఒకసారి: శివ నిర్వాణ
Movies

‘ఇరుముడి’ విజయం దశాబ్దానికి ఒకసారి: శివ నిర్వాణ

September 3, 2026
ఇంజినీరింగ్‌ అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.. డీపీసీసీలో 17 ఉద్యోగాలు
Education

ఇంజినీరింగ్‌ అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.. డీపీసీసీలో 17 ఉద్యోగాలు

September 3, 2026
Next Post
యువత కోసం.. భవిత కోసం ‘జైకొట్టు’

యువత కోసం.. భవిత కోసం ‘జైకొట్టు’

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 3, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 3, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
 3 సెప్టెంబర్ 2026 (గురువారం)

పంచాంగం:  3 సెప్టెంబర్ 2026 (గురువారం)

September 3, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
గంజాయి డాన్‌ నీతూబాయి నివాసాల్లో ఈడీ సోదాలు

గంజాయి డాన్‌ నీతూబాయి నివాసాల్లో ఈడీ సోదాలు

September 3, 2026
కాసులిస్తే చాలు.. లేని ఆస్తులకూ రిజిస్ట్రేషన్‌!

కాసులిస్తే చాలు.. లేని ఆస్తులకూ రిజిస్ట్రేషన్‌!

September 3, 2026
షిప్‌ బిల్డింగ్‌ సెంటర్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. అర్హతలు ఇవే

షిప్‌ బిల్డింగ్‌ సెంటర్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. అర్హతలు ఇవే

September 3, 2026
చోరీల నుంచి దోపిడీల వైపు నేరస్థులు

చోరీల నుంచి దోపిడీల వైపు నేరస్థులు

September 3, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

గంజాయి డాన్‌ నీతూబాయి నివాసాల్లో ఈడీ సోదాలు

గంజాయి డాన్‌ నీతూబాయి నివాసాల్లో ఈడీ సోదాలు

September 3, 2026
కాసులిస్తే చాలు.. లేని ఆస్తులకూ రిజిస్ట్రేషన్‌!

కాసులిస్తే చాలు.. లేని ఆస్తులకూ రిజిస్ట్రేషన్‌!

September 3, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.