తిరుపతిలోని తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది. ప్రస్తుతం సర్వదర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతోంది.
మంగళవారం సాయంత్రం 4 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం, వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని 25 కంపార్టుమెంట్లలో సర్వదర్శన భక్తులు వేచి ఉండగా, వైకుంఠం క్యూకాంప్లెక్స్-1లో 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్ భక్తులు నిరీక్షిస్తున్నారు.
భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో, దర్శన సమయం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు. భక్తులు సహనం పాటించి, తగిన ఏర్పాట్లు చేసుకుని రావాలని ఆలయ అధికారులు సూచిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews


















