ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

జనగణనలో ప్రతి పౌరుడు తప్పనిసరిగా పాల్గొనాలి – ప్రధాని మోదీ పిలుపు

April 27, 2026
in India News, News
0
జనగణనలో ప్రతి పౌరుడు తప్పనిసరిగా పాల్గొనాలి – ప్రధాని మోదీ పిలుపు
Share on FacebookShare on TwitterShare on Whatsapp

జనగణన అనేది కేవలం ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదని, ప్రతి పౌరుడు ఇందులో భాగస్వామ్యం కావడం బాధ్యతగా భావించాలనిభారత ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. జనగణన-2027లో ప్రజలు అందించే సమాచారం పూర్తిగా సురక్షితంగా ఉండటమే కాకుండా, డిజిటల్‌ రూపంలో భద్రపరుస్తామని భరోసా ఇచ్చారు. ఈ ప్రక్రియలో దేశ ప్రజలంతా చురుకుగా పాల్గొనాలని కోరారు.

ఆదివారం ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడిన ప్రధాని, తమిళనాడులోని కల్పక్కం ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ‘క్రిటికాలిటీ’ సాధించడాన్ని దేశ అణు రంగంలో కీలక మైలురాయిగా అభివర్ణించారు. భారత అణు శాస్త్రవేత్తల ప్రతిభను ప్రశంసిస్తూ, పౌర అణు కార్యక్రమం దేశ నిర్మాణంలో ముఖ్యపాత్ర పోషిస్తుందని అన్నారు. పవన శక్తి రంగంలో భారత్‌ గణనీయమైన పురోగతి సాధించిందని, ఉత్పత్తి సామర్థ్యం 56 గిగావాట్లను దాటిందని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ రంగంలో భారత్‌ నాలుగో స్థానంలో నిలిచిందని చెప్పారు.

డైరీ రంగం కూడా వేగంగా మార్పులు చవిచూస్తోందని, భారత సంప్రదాయ రుచులకు ఈ రంగం కొత్త గుర్తింపును తెస్తోందని మోదీ తెలిపారు. ఈశాన్య భారత కళాకారులను ప్రోత్సహించేందుకు అక్కడి వెదురు ఉత్పత్తులను కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు. అలాగే నోబెల్‌ పురస్కార గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ ను స్మరించుకుంటూ, ఆయన సాహిత్య, ఆలోచనా వారసత్వాన్ని గుర్తుచేశారు. ప్రపంచవ్యాప్తంగా భారతీయ సంస్కృతిని విస్తరించడంలో ఆయన చేసిన సేవలను కొనియాడారు.

Andhra pradesh Andhrapradesh APNews APPolitics Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder Movies News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PoliticalUpdate PublicSafety shivasakthi ShivasakthiDigital shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews ShivaShaktiUpdates SportsNews Telangana TelanganaNews TeluguNews TrendingNow ViralNews WorldNews

Tags: Census2027CensusIndiaDairySectordevelopmentnewsDigitalIndiagovernanceGovernmentOfIndiaIndiaDevelopmentIndianEconomyIndiaNewsManKiBaatNarendraModiNationalUpdateNorthEastIndiaNuclearEnergyPMModiPolicyUpdatePublicParticipationshivasakthimediashivasakthinewsTrendingNowWindEnergy
ShareTweetSend
Previous Post

ఈరోజు బంగారం – వెండి ధరలు(27-04-2026)

Next Post

యూఏఈకి అండగా ఇజ్రాయెల్‌.. ఐరన్‌డోమ్‌తో రక్షణ కవచం

Related Posts

బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవంలో కేటీఆర్‌ కీలక ప్రసంగం
Telangana News

బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవంలో కేటీఆర్‌ కీలక ప్రసంగం

April 27, 2026
తిరుమల మెట్ల యాత్రకు ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి.
Devotional News

తిరుమల మెట్ల యాత్రకు ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి.

April 27, 2026
ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్‌ ప్రమాణస్వీకారం
Telangana News

ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్‌ ప్రమాణస్వీకారం

April 27, 2026
తిరుపతిలో ఉచితంగా పెట్రోల్‌ పంపిణీ.. బంక్‌ వద్ద భారీ క్యూ
Andhra Pradesh News

తిరుపతిలో ఉచితంగా పెట్రోల్‌ పంపిణీ.. బంక్‌ వద్ద భారీ క్యూ

April 27, 2026
గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేకు పీఏగా ట్రాన్స్‌జెండర్‌
Andhra Pradesh News

గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేకు పీఏగా ట్రాన్స్‌జెండర్‌

April 27, 2026
ఇంధనంపై ప్యానిక్‌ వద్దు.. ప్రజలకు కలెక్టర్‌ ఆనంద్‌ విజ్ఞప్తి
Andhra Pradesh News

ఇంధనంపై ప్యానిక్‌ వద్దు.. ప్రజలకు కలెక్టర్‌ ఆనంద్‌ విజ్ఞప్తి

April 27, 2026
Next Post
యూఏఈకి అండగా ఇజ్రాయెల్‌.. ఐరన్‌డోమ్‌తో రక్షణ కవచం

యూఏఈకి అండగా ఇజ్రాయెల్‌.. ఐరన్‌డోమ్‌తో రక్షణ కవచం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

April 27, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 27 ఏప్రిల్ 2026 (సోమవారం)

పంచాంగం: 27 ఏప్రిల్ 2026 (సోమవారం)

April 27, 2026
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
ఏపీలో రహదారుల అభివృద్ధికి మహర్దశ: ₹8,000 కోట్లతో భారీ ప్రణాళికలు ప్రకటించిన సీఎం చంద్రబాబు

ఏపీలో రహదారుల అభివృద్ధికి మహర్దశ: ₹8,000 కోట్లతో భారీ ప్రణాళికలు ప్రకటించిన సీఎం చంద్రబాబు

1
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
తిరుమల మెట్ల యాత్రకు ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి.

తిరుమల మెట్ల యాత్రకు ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి.

April 27, 2026
ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్‌ ప్రమాణస్వీకారం

ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్‌ ప్రమాణస్వీకారం

April 27, 2026
తిరుపతిలో ఉచితంగా పెట్రోల్‌ పంపిణీ.. బంక్‌ వద్ద భారీ క్యూ

తిరుపతిలో ఉచితంగా పెట్రోల్‌ పంపిణీ.. బంక్‌ వద్ద భారీ క్యూ

April 27, 2026
గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేకు పీఏగా ట్రాన్స్‌జెండర్‌

గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేకు పీఏగా ట్రాన్స్‌జెండర్‌

April 27, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

తిరుమల మెట్ల యాత్రకు ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి.

తిరుమల మెట్ల యాత్రకు ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి.

April 27, 2026
ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్‌ ప్రమాణస్వీకారం

ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్‌ ప్రమాణస్వీకారం

April 27, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.